‘House Arrest’ Movie : శ్రీనివాసరెడ్డి, సప్తగిరి ‘హౌస్ అరెస్ట్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ రిలీజ్ లైవ్

'House Arrest' pre release event live : టాలీవుడ్ ప్రముఖ కామెడీ నటులు శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా వస్తున్న సినిమా 'హౌస్ అరెస్ట్'. ‘..

  • Venkata Narayana
  • Publish Date - 8:03 pm, Fri, 26 February 21
'House Arrest' Movie : శ్రీనివాసరెడ్డి, సప్తగిరి 'హౌస్ అరెస్ట్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, టీజర్ రిలీజ్ లైవ్

‘House Arrest’ pre release event live : టాలీవుడ్ ప్రముఖ కామెడీ నటులు శ్రీ‌నివాస్ రెడ్డి, స‌ప్తగిరి హీరోలుగా వస్తున్న సినిమా ‘హౌస్ అరెస్ట్’. ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖ‌ర్‌రెడ్డి యెర్ర ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం స‌మ‌కూర్చగా.. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం. ‘అదుర్స్’ రఘు, రవి ప్రకాష్, సునయన ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ రెడీ అవుతున్న వేళ మూవీ యూనిట్ ఇవాళ హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం ఈ దిగువున చూడొచ్చు.

Read also : కరోనా టీకా తీసుకోవాలనుకునే వారికి ముఖ్య గమనిక : ఈ శని, ఆదివారాల్లో కరోనా టీకాలు వేయరు.. ఎందుకంటే.?