Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. భర్త ఇంటి పేరును తొలగించింది అందుకేనా.? ఈ వార్తలో నిజం ఎంత..

Priyanka Chopra: నటి ప్రియాకం సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో భర్త నిక్‌ జోనస్‌ ఇంటి పేరు తొలగించడం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాకం చోప్రా జోనస్‌ నుంచి జోనస్‌ అనే పదాన్ని...

Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. భర్త ఇంటి పేరును తొలగించింది అందుకేనా.? ఈ వార్తలో నిజం ఎంత..
Priyanka Chopra
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2021 | 3:01 PM

Priyanka Chopra: నటి ప్రియాకం సోషల్‌ మీడియాలో అకౌంట్‌లో భర్త నిక్‌ జోనస్‌ ఇంటి పేరు తొలగించడం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రియాకం చోప్రా జోనస్‌ నుంచి జోనస్‌ అనే పదాన్ని తొలగించడంతో పెద్ద చర్చకు దారి తీసింది. అసలు ప్రియాంక భర్త ఇంటి పేరును ఎందుకు తొలగించింది.? వీరిద్దరూ వీడిపోనున్నారా.? ఇలా రకరకాల చర్చలు జరిగాయి. అయితే తొలిరోజే ప్రియాంక తల్లి మధు చోప్రా.. వారిద్దరు బాగానే ఉన్నారని, ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఈ పుకార్లకు మాత్రం ఫుల్‌స్టాప్‌ పడలేదు. ప్రియాంక ఈ విషయంపై అధికారికంగా స్పందించకపోవడంతో రూమర్‌ కాస్తా అనుమానంగా మారింది.

అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు సంబంధించి జరిగిన ఓ ఈవెంట్‌లో ప్రియాంకతో పాటు భర్త జోనస్‌ కూడా పాల్గొనడంతో ఈ వార్తలకు కాస్త బ్రేక్‌ పడినట్లు అయ్యింది. అయితే ఇదే సమయంలో ప్రియాంక పేరు మార్చడానికి ఇదే కారణమంటూ మరో కొత్త చర్చ మొదలైంది. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు న్యూమరాలజీలో భాగంగానే ప్రియాంక తన పేరులో నుంచి జోనస్‌ పేరును తొలగించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక మరికొందరు వాదన ప్రకారం ఓ ఛాలెంజ్‌లో భాగంగానే ప్రియాంక తన పేరులోని పదాన్ని తొలగించిందని టాక్‌ నడుస్తోంది. ఇంతకీ ప్రియాంక అసలు ఎందుకు జోనస్‌ పదాన్ని తొలగించారు.? అసలేం జరిగింది.? తెలియాలంటే అధికారికంగా తానే స్వయంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

Also Read: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకతలు..

శత్రువుల జలాంతర్గాములను ద్వంసం చేసే INS విశాఖపట్నం.. సామర్ధ్యం.. ప్రత్యేకతల గురించి తెలుసా..

SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. కొత్త ఏటీఎం కార్డు కోసం ఇలా చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!