AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోమాలోకి వెళ్లి గతాన్ని మర్చిపోయిన ఆ నటి మళ్లీ వస్తోంది

అను అగర్వాల్‌.. ఈ నటి అందరికీ గుర్తుండకపోవచ్చు. కానీ 90లలో సినిమాలను బాగా చూసే వారికి ఈ పేరు కచ్చితంగా గుర్తుంటుంది.

కోమాలోకి వెళ్లి గతాన్ని మర్చిపోయిన ఆ నటి మళ్లీ వస్తోంది
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 21, 2020 | 2:08 PM

Share

అను అగర్వాల్‌.. ఈ నటి అందరికీ గుర్తుండకపోవచ్చు. కానీ 90లలో సినిమాలను బాగా చూసే వారికి ఈ పేరు కచ్చితంగా గుర్తుంటుంది. తిరుడ తిరుడ(తెలుగులో దొంగ దొంగ), ఆషుఖీ వంటి హిట్‌ చిత్రాల్లో ఆమె నటించారు. చేసింది కొన్ని చిత్రాలే అయినా టాప్‌ దర్శకులు, గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు అను అగర్వాల్‌. అయితే అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం ఆమె కెరీర్‌ను దెబ్బ తీసింది. అంతేకాదు తన గతాన్ని మర్చిపోయేలా చేసింది. వినడానికి కాస్త సినిమా స్టోరీలా ఉన్నా.. ఈ సంఘటనలు అను జీవితంలో నిజంగానే జరిగాయి.

1999లో అను ఓ యాక్సిడెంట్‌కు గురి కాగా.. 29 రోజుల పాటు కోమాలో ఉండిపోయారు. అప్పటివరకు జరిగిన గతాన్ని మర్చిపోయారు. ఆ తరువాత పలు చికిత్స ద్వారా కోలుకున్న ఆమె పవర్‌ లిఫ్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 సంవత్సరాల తరువాత ఈ నటి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అను అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఇప్పటి అనుగా ఆమె నటించబోతున్నారు. ఇక ఆమెకు చెందిన యంగ్ పాత్రలో మరో యువ నటి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us
తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే
తినడానికి తిండి తప్ప ఏమి లేని టైంలో మమ్మల్ని ఆదుకున్న దేవుడు ఆయనే
ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కిడ్నాప్‌ చేసి.. చెట్టుకు కట్టేసి సజీవ దహనం!
ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కిడ్నాప్‌ చేసి.. చెట్టుకు కట్టేసి సజీవ దహనం!
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమా..
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమా..
రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై మహేశ్ కుమార్ గౌడ్ వెర్షన్ ఇదే..
రాజగోపాల్ రెడ్డి ఇష్యూపై మహేశ్ కుమార్ గౌడ్ వెర్షన్ ఇదే..
నెలకు రూ.1200 పెట్టుబడి పెడితే చాలు.. రూ.6 లక్షలు మీ సొంతం
నెలకు రూ.1200 పెట్టుబడి పెడితే చాలు.. రూ.6 లక్షలు మీ సొంతం
పాయిజనింగ్‌ కేసుల్లో ప్రతి నిమిషం కీలకమే..
పాయిజనింగ్‌ కేసుల్లో ప్రతి నిమిషం కీలకమే..
అంతా అబద్దమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్‌కుమార్ గౌడ్‌
అంతా అబద్దమే.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్‌కుమార్ గౌడ్‌
కాకరకాయ ఉల్లికారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
కాకరకాయ ఉల్లికారం ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి
ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు..
ఆరేళ్ల తర్వాత శాపగ్రస్త కేసు రీఓపెన్.. ఊహించని మలుపులు..
ఆకాశమే హద్దు.. భారత్‌లో పారాగ్లైడింగ్‌కు అదిరిపోయే ప్రదేశాలు!
ఆకాశమే హద్దు.. భారత్‌లో పారాగ్లైడింగ్‌కు అదిరిపోయే ప్రదేశాలు!