AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటిసారి కొడుకు ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరో.. ఇంతకీ అబ్బాయి పేరు ఎంటో తెలుసా..

తమిళ స్టార్ హీరో కార్తీకి గతేడాది మరోసారి తండ్రి అయ్యాడు. రంజని, కార్తి దంపతులకు 2020 అక్టోబర్‏లో అబ్బాయి పుట్టాడు. అప్పటినుంచి తమ వారసుడికి సంబంధించి

మొదటిసారి కొడుకు ఫోటోను షేర్ చేసిన స్టార్ హీరో.. ఇంతకీ అబ్బాయి పేరు ఎంటో తెలుసా..
Karhi Son Photo
Rajitha Chanti
|

Updated on: Mar 18, 2021 | 9:22 AM

Share

తమిళ స్టార్ హీరో కార్తీకి గతేడాది మరోసారి తండ్రి అయ్యాడు. రంజని, కార్తి దంపతులకు 2020 అక్టోబర్‏లో అబ్బాయి పుట్టాడు. అప్పటినుంచి తమ వారసుడికి సంబంధించి ఫోటోను కానీ.. విషయాలను కానీ బయటకు ప్రస్తావించలేదు కార్తీ. బుధవారం తన కొడుకుకు సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు.

మణిరత్నం దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన కార్తీ 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2010లో అయరతిల్ ఒరువాన్, పయ్యా, నాన్ మహాన్ అల్లా; 2011లో సిరుతై సినిమాల వరుస విజయాలతో తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందారు. ఈ సినిమాలో తెలుగులో డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని సాధించడంతో.. ఇటు తెలుగు పరిశ్రమలో కూడా కార్తీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇదిలా ఉంటే.. బుధవారం కార్తీ తన కొడుకు ఫోటోతోపాటు పేరును అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈమేరకు తన ఇన్ స్టాలో “నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు కందన్ అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి”.. అంటూ రాసుకోచ్చాడు కార్తీ. దీంతో ఆయనకు సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు అభినందనలు చేప్పడంతోపాటు కూడా కార్తీ వారసుడిని పేరు పెట్టి పిలుస్తున్నారు.రంజనీ దంపతులకు 2011లో వివాహం జరిగింది. 2013లో ఈ జంటకు ఉమయాల్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ దంపతులకు 7 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం సుల్తాన్, పొన్నీయన్ సెల్వన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు కార్తీ. తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళంలో తెరకెక్కిన ఆయన సినిమాలో తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఊపిరి, ఖైదీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కార్తీ. ప్రస్తుతం కార్తీ సుల్తాన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెమో ఫేం భ్యాగ్యరాజ్ కన్నన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెరిగాయి.

Also Read:

అక్క పాత్ర కోసం ముందు ఆ స్టార్ హీరోయిన్‏ను కలిసాను.. కానీ.. ఆసక్తికర విషయాలను పంచుకున్న మంచు విష్ణు..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్