AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఆయనేంటి ఇలా అయ్యారు..?

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టారా..? కొంచెం నిశితంగా పరిశీలించండి.. అయినా గుర్తు పట్టలేకపోతున్నారా..? అయితే ఒక క్ల్యూ. భారతీయ సినీ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికైనా గుర్తొచ్చారా..? ఓకే.. ఆయనెవరో మేమే చెప్పేస్తాం. ఆయనెవరంటే మన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. నిజంగానే ఆయన అమితాబ్. ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ ‘గులాబో సితాబో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అందులో అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ […]

ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? ఆయనేంటి ఇలా అయ్యారు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2019 | 11:33 AM

Share

ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుపట్టారా..? కొంచెం నిశితంగా పరిశీలించండి.. అయినా గుర్తు పట్టలేకపోతున్నారా..? అయితే ఒక క్ల్యూ. భారతీయ సినీ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పటికైనా గుర్తొచ్చారా..? ఓకే.. ఆయనెవరో మేమే చెప్పేస్తాం. ఆయనెవరంటే మన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. నిజంగానే ఆయన అమితాబ్. ఆయుష్మాన్ హీరోగా సుజీత్ సిర్కార్ ‘గులాబో సితాబో’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అందులో అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అందులో అమితాబ్‌కు చెందిన ఈ లుక్‌ బయటికొచ్చింది. ఇక ఈ ఫొటోలో మన అమితాబ్‌ను గుర్తుపట్టడం చాలా కష్టమే. ఈ సినిమాలో ఇంతవరకు నటించని పాత్రలో అమితాబ్ నటిస్తున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల