కాంతారా, కేజీఎఫ్‌.. చిత్రాలను నిర్మించిన ‘హోంబలే ఫిల్మ్స్‌’కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

|

Nov 10, 2022 | 8:28 PM

ఇటీవల కాలంలో కన్నడ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్‌’ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ గొప్పతనం ఏమిటి? ఈ సంస్థ సినీ ఇండస్ట్రీకి ఎందుకంత స్పెషల్‌? వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న హొంబలే విశేషాలు మీకోసం..

1 / 5

2 / 5
విజయ్‌ కిరంగదూర్‌, చలువే గౌడ, కార్తిక్‌ గౌడ ఈ ముగ్గురి సృష్టే హోంబలే ఫిల్మ్స్‌. ఇలవేల్పు హోంబలమ్మ కావడంతో నిర్మాణ సంస్థకు హోంబలే ఫిల్మ్స్‌ అని నామకరణం చేశారు.

3 / 5
అవగాహన రాహిత్యంతో తీసిన తొలి సినిమా ప్లాప్‌ అయ్యింది. పునీత్‌ రాజ్‌కుమార్‌తో ‘నిన్నిందలే’ ఇదీ ప్లాపే. సినిమాలపై కసితో ఏడాది తిరిగేలోపు ‘మాస్టర్‌పీస్‌’ అనే చిత్రాన్ని యశ్‌ హీరోగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోనే వారి ప్రయాణం మొదలైంది. అంతేకాకుండా ‘హోంబలే’ పేరును అందరికీ పరిచయం చేసింది. ఆ తర్వాత వరుసగా రాజకుమార, యువరత్న, కేజీయఫ్‌ చాప్టర్‌ 1, కేజీయఫ్‌ చాప్టర్‌ 2, కాంతారా హోంబలే హిట్లు లిస్టులో చేరిపోయాయి.

4 / 5
కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కథతో తెరకెక్కిన కేజీయఫ్‌ చాప్టర్‌ 1 సినిమాతో కన్నడనాట వరకు మాత్రమే పరిమితమైన వీరిపేర్లు దేశమంతా మారుమోగి పోయాయి. ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2 ఏకంగా రూ. 1250 కోట్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన కాంతార ఊహించని విధంగా పాపులారిటీ పొందింది.

5 / 5
ప్రస్తుతం హోంబలే ప్రభాస్‌ హీరోగా సలార్‌, టైసన్‌, భగీర, రిచర్డ్‌ ఆంథోనీ, ధూమం.. చిత్రాల నిర్మాణం చేబడుతోంది.