AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో- దర్శకుడి లిప్‌లాక్.. వైరల్ అవుతోన్న ఫొటో

ఓ హీరో- దర్శకుడు లిప్‌లాక్ ఫొటో వైరల్‌గా మారడంతో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ ఇద్దరు మన టాలీవుడ్‌కి చెందిన వారే కావడం మరో విశేషం. అందులోనూ దర్శకుడు వివాహితుడు కూడా కావడంతో ఇప్పుడు ఈ టాపిక్‌గా సెన్సేషనల్‌గా మారింది. క్షణం మూవీతో పరిచయం అయిన దర్శకుడు రవికాంత్ పేరేపు, సిద్ధూ జొన్నలగడ్డ(గుంటూరు టాకీస్‌ ఫేమ్‌)తో కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇవాళ ఆన్‌లైన్‌లో […]

హీరో- దర్శకుడి లిప్‌లాక్.. వైరల్ అవుతోన్న ఫొటో
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 25, 2020 | 11:00 PM

Share

ఓ హీరో- దర్శకుడు లిప్‌లాక్ ఫొటో వైరల్‌గా మారడంతో నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఆ ఇద్దరు మన టాలీవుడ్‌కి చెందిన వారే కావడం మరో విశేషం. అందులోనూ దర్శకుడు వివాహితుడు కూడా కావడంతో ఇప్పుడు ఈ టాపిక్‌గా సెన్సేషనల్‌గా మారింది.

క్షణం మూవీతో పరిచయం అయిన దర్శకుడు రవికాంత్ పేరేపు, సిద్ధూ జొన్నలగడ్డ(గుంటూరు టాకీస్‌ ఫేమ్‌)తో కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇవాళ ఆన్‌లైన్‌లో విడుదల కాగా.. మంచి టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో రవికాంత్-సిద్దూ తీసుకున్న ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎంత ఇష్టం ఉన్నా మరీ ఇలా ముద్దులు పెట్టేసుకుంటారా..? అని కొంతమంది.. కరోనా టైమ్ జాగ్రత్త అంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

కాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా కృష్ణ అండ్ హిజ్ లీలా తెరకెక్కింది. సీరత్ కపూర్, శ్రద్ధా శ్రీనాధ్‌, షాలిని వడ్నికట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్‌ని పూర్తి చేసుకున్నప్పటికీ.. కొన్ని కారణాల వలన విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

Read This Story Also: బిన్ లాడెన్ అమరవీరుడట.. కీర్తించిన ఇమ్రాన్ ఖాన్

Follow Us
తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్
తిన్న తర్వాత ఈ ఒక్క వర్కౌట్ చేస్తే చాలు.. షుగర్‌ను ఈజీగా కంట్రోల్
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
పుట్‌పాత్ నిజానికి ఎవరిది? బాటసారులకా, వ్యాపారులకా..
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!