Mahesh Trivikram: పూజా హేగ్డే అలా చేజార్జుకున్న అవకాశం.. సమంతకు ఇలా కలిసొచ్చిందా.?

Mahesh Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే...

Mahesh Trivikram: పూజా హేగ్డే అలా చేజార్జుకున్న అవకాశం.. సమంతకు ఇలా కలిసొచ్చిందా.?
Samantha Pooja
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 25, 2021 | 5:30 PM

Mahesh Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేష్‌ బాబు 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి అంచనాలున్నాయి. అతడు చిత్రంతోనే మహేష్‌బాబును ఇండస్ట్రీకి సరికొత్తగా చూపించాడు త్రివిక్రమ్‌. ఈ సినిమా అటు త్రివిక్రమ్‌తో పాటు ఇటు మహేష్‌ కెరీర్‌లోనూ భారీ విజయంగా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ఖలేజా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోతున్న మూడో చిత్రంపై సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. దీంతో త్రివిక్రమ్‌ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట బుట్ట బొమ్మ పూజా హెగ్డేను తీసుకోవాలని భావించారట. కానీ పూజా హెగ్డే ఆచార్య, బీస్ట్‌, రాధేశ్యామ్‌, సర్కస్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉండడంతో డేట్స్‌ అడ్జెస్ట్‌ చేయలేకపోయిందని, ఈ కారణంగానే మహేష్‌, త్రివిక్రమ్‌ సినిమాను వదులుకుందని తెలుస్తోంది. దీంతో పూజా స్థానంలో సమంతను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటు సమంత, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో వీరి కాంబినేషన్‌ను మరోసారి రిపీట్ చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Trivikram Mahesh

Also Read: భారీ ప్లాన్‌తో ముందుకెళ్తున్న సామ్‌సంగ్.. ఒకేసారి 1,000 మంది ఇంజనీర్లను రిక్రూట్మెంట్..

Kangana Ranaut: తమ ముందు హాజరు కావాలని నటి కంగనా రనౌత్‌కు సమన్లు​జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ.. ఎందుకంటే..

IND vs NZ: పాత సంప్రదాయానికి వెల్‌కం చెప్పిన రాహుల్ ద్రవిడ్.. శ్రేయాస్‌కు కలిసొచ్చిన కేఎల్ రాహుల్ గాయం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో