‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

|

Jul 31, 2019 | 1:46 PM

టైటిల్ : డియర్ కామ్రేడ్ తారాగణం : విజయ్ దేవరకొండ , రష్మిక , బ్రహ్మాజీ , రావు రమేష్ సంగీతం : జస్టిన్ ప్రభాకరన్ నిర్మాతలు : నవీన్ ఈమని , మోహన్ చెరుకూరి , రవి శంకర్ యలమంచిలి దర్శకత్వం : భరత్ కమ్మ విడుదల తేదీ: 26-07-2019 ఎక్కువ హైప్ తో, మంచి హోప్ తో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం లో అందర్నీ ఆకట్టుకున్న జంట మళ్ళీ రావడం […]

డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ
Follow us on

టైటిల్ : డియర్ కామ్రేడ్

తారాగణం : విజయ్ దేవరకొండ , రష్మిక , బ్రహ్మాజీ , రావు రమేష్
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్

నిర్మాతలు : నవీన్ ఈమని , మోహన్ చెరుకూరి , రవి శంకర్ యలమంచిలి
దర్శకత్వం : భరత్ కమ్మ

విడుదల తేదీ: 26-07-2019

ఎక్కువ హైప్ తో, మంచి హోప్ తో వచ్చిన సినిమా డియర్ కామ్రేడ్. గీత గోవిందం లో అందర్నీ ఆకట్టుకున్న జంట మళ్ళీ రావడం వల్ల ఫస్ట్ డే క్రౌడ్ కి డోకాలేదు .
డిఫ్ఫరెంట్ లవ్ స్టోరీ మంచి టైటిల్ తో మన ముందుకొచ్చిన ఈ సినిమా సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ‌ :

అబ్బాయ్ కి యాస్ యూజువల్ కోపం ఎక్కువ , అమ్మయి క్యారెక్టర్ మాత్రం కొంచం డిఫ్ఫరెంట్ క్రికెట్ ప్లేయర్ , ఈ ఇద్దర్ని కలపడం చుట్టూ అలుకున్న ప్రేమ కథ డియర్ కామ్రేడ్ . బాబీ (విజయ్ ), లిల్లి (రష్మిక) పాత్రల ప్రేమ కోసం పుట్టిన స్టోరీ ఇది . స్టూడెంట్ లీడర్ గా అన్నింట్లో దూసుకెళ్లే కోపిష్టి లీడర్ బాబీ, ఫ్రెండ్స్ అందరు అతన్ని కామ్రెడ్ అని పిలుస్తుంటారు. ఒక సందర్భం లో లిల్లి ని కలవడం తో బాబీ లైఫ్ టర్న్ అవుతుంది . ప్రేమ కోసం ఆమె క్రికెట్ వదుకోలేక , ఈన కోపమ్ వదుకోలేక ప్రేమని బ్రేక్ అప్ చేసుకోడం మళ్ళీ కలుసుకోవడం ఆలా ఒక స్మూత్ గా సాగిపోయే స్క్రిప్ట్ ఇది
న‌టీన‌టుల అభినయం:

విజయదేవరకొండ పెర్ఫార్మన్స్ చాలా బాగుంది , అలానే రష్మిక ఎప్పటిలా ఇప్పుడు కూడా తగ్గకుండా నటించింది వీరిద్దరి నటన హైలెట్ అని చెప్పచ్చు.

విశ్లేష‌ణ‌ :
చాలా ఆశలతో ఉన్న ఫాన్స్ కొంచం డిసప్పోఇంట్ అయినట్టున్నారు . కొత్తగా లేని స్క్రీన్ ప్లే , చక చక సాగని ఎడిటింగ్ వల్ల స్లో మూవీగా చెప్పాలి . సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగినా క్లైమాక్స్ దగ్గర తడబడిన సినిమా .

సాంకేతిక విభాగాల పనితీరు:

సినిమాటోగ్రఫీ బాగుంది , మ్యూజిక్ ఓకే అనిపించింది

ప్లస్‌ పాయింట్స్‌ :

మెయిన్ లీడ్స్ నటన
కొత్త రకమైన కారెక్టరైసెషన్స్

మైనస్‌ పాయింట్స్‌ :

ఆగి ఆగి సాగిన వైనం
పట్టు కోల్పోయిన ముగింపు