AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదంలో అనుష్క శర్మ.. ఫిర్యాదు నమోదు..!

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అరుణాచల్‌లో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కేసు నమోదు చేశారు.

వివాదంలో అనుష్క శర్మ.. ఫిర్యాదు నమోదు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 23, 2020 | 10:27 PM

Share

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అరుణాచల్‌లో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కేసు నమోదు చేశారు. కాగా అనుష్క శర్మ తన క్లీన్‌ స్లేట్ ప్రొడక్షన్‌పై పాతాల్ లోక్‌ అనే వెబ్‌ సిరీస్‌ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఇటీవల అమెజాన్‌లో విడుదల కాగా.. సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. అందులో ఓ డైలాగ్‌ తమ వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గూర్ఖా యూత్ అసోసియేషన్ ఆన్‌లైన్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఈ నెల 18న ఫిర్యాదు చేసింది.

అందులోని పాతాల్‌ లోక్‌లోని రెండో ఎపిసోడ్‌లో ఓ మహిళపై అభ్యంతరకర పదాలను వాడారని, ఇవి తమ కమ్యూనిటీని కించరిచేలా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో వెబ్‌ సిరీస్‌ని నిర్మించిన అనుష్క శర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ సన్నివేశాన్ని మ్యూట్‌ చేయాలని, డిస్క్లైమర్‌ వేయాలని ఈ వారం ప్రారంభంలో భారతీయ గూర్ఖా యువ పరిషంగ్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో క్యాంపైన్ జరిగిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత..!

Follow Us
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..