Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..

నాన్న పేరుతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో తనకంటూ ఫ్యాన్స్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది...

Viral Photo: బూరె బుగ్గల చిన్నారి.. ఎందుకమ్మా అంత కోపం.! ఈ క్యూట్ బుజ్జాయిని గుర్తుపట్టండి..
Tollywood Heroine 1
Follow us

|

Updated on: Mar 17, 2022 | 1:50 PM

అలియా భట్.. బాలీవుడ్‌కు ఈ పేరు సుపరిచితమే. బీ-టౌన్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ గారాల పట్టి అలియా భట్.. 2012లో స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి పరిచయమైంది. నాన్న పేరుతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తనదైన శైలి యాక్టింగ్‌తో తనకంటూ ఫ్యాన్స్‌లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అటు అందం.. ఇటు అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘హైవే’, ‘2 స్టేట్స్’, ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’, ‘కపూర్ అండ్ సన్స్’, ‘ఉదతా పంజాబ్’, ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘గల్లీ బాయ్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా తాను సరైన ఆప్షన్ అని నిరూపించుకుంది.

ఇక అలియా భట్ హీరోయిన్‌గా నటించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ప్రస్తుతం అలియా భట్ ‘బ్రహ్మాస్త్రా’, ‘డార్లింగ్స్’, ‘రాకీ రాణికి ప్రేమ్ కహాని’, ‘హార్ట్ అఫ్ స్టోన్’ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె తన 29వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోగా.. అలియా భట్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారాయి.

Tollywood Heroine

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ