AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఈ క్యూట్‌ బాయ్‌ ఇప్పుడు కండలు తిరిగిన హీరో, ప్రయోగాలకు కేరాఫ్‌.. ఎవరో గుర్తు పట్టారా.?

ఏమంటూ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో రకరకాల ట్రెండ్స్‌ వెలుగులోకి వచ్చాయి. వైరల్‌ వీడియోలు, ఆసక్తికర కథనాలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు, బ్రెయిన్‌ టీజర్‌లతో మెదడును పదును పెట్టే పజిల్స్‌కి కూడా సోషల్‌ మీడియానే వేదికగా మారుతోంది...

Viral: ఈ క్యూట్‌ బాయ్‌ ఇప్పుడు కండలు తిరిగిన హీరో, ప్రయోగాలకు కేరాఫ్‌.. ఎవరో గుర్తు పట్టారా.?
Narender Vaitla
|

Updated on: Nov 27, 2022 | 4:24 PM

Share

ఏమంటూ సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో రకరకాల ట్రెండ్స్‌ వెలుగులోకి వచ్చాయి. వైరల్‌ వీడియోలు, ఆసక్తికర కథనాలకు సోషల్‌ మీడియా కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు, బ్రెయిన్‌ టీజర్‌లతో మెదడును పదును పెట్టే పజిల్స్‌కి కూడా సోషల్‌ మీడియానే వేదికగా మారుతోంది. ఇక మారుతోన్న కాలానికి అనుగుణంగా సోషల్‌ మీడియాలో ట్రెండ్స్‌ కూడా మారుతున్నాయి. వీటిలో ఒకటే త్రో బ్యాక్‌ పిక్స్‌. పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వీరు ఎవరో గుర్తుపట్టండి.? అనే పోస్ట్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ త్రోబ్యాక్‌ పిక్‌ నెట్టింట సందడి చేస్తోంది. పైన ఫొటోలో ఉన్న కుర్రాడు కనిపిస్తున్నాడు చూశారా.? అప్పుడైతే బొద్దుగా, చబ్బీగా ఉన్నాడు కానీ ఇప్పుడు అతను కండలు తిరిగిన హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నెగిటివ్‌ రోల్‌లో నటించి ఒక్కసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. విలక్షణమైన నటనతో ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత పలు ఆసక్తికరమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటేనే హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఓ పాన్‌ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పటికే గుర్తు పట్టలేదా.? ఈ కుర్రాడు మరెవరో కాదు యంగ్ హీరో సందీప్‌ కిషన్‌. ప్రస్థానం సినిమాతో ఇండస్ట్రీని ఆకట్టుకున్న సందీప్‌ చిన్నతనంలో ఇలా బొద్దుగా క్యూట్‌గా ఉండేవాడు. ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీతో దుమ్మురేపుతున్నాడు. సందీప్‌ కిషన్‌ తాజాగా నటించిన మైఖేల్ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ