Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!

ఓ అందాల ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కురుల మాటున దాగున్న ఆ అందాల మకరందం..

Viral Photo: కురుల మాటున అందాల మకరందం.. కుర్రాళ్ల గుండెల్లో సునామీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా!
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 23, 2022 | 6:38 PM

సెలబ్రిటీలకు, అభిమానులకు సోషల్ మీడియా ఓ వారధిలా మారిపోయింది. తమ సినిమాల లేటెస్ట్ అప్‌డేట్స్ దగ్గర నుంచి తాము వెళ్లే వెకేషన్ ఫోటోల దాకా సెలబ్రిటీలు ప్రతీది తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అప్పుడప్పుడూ ఇన్‌స్టా లైవ్‌ల ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇక తమకిష్టమైన హీరోయిన్ ఫోటో నెట్టింట దర్శనమిస్తే చాలు.. వాటిని భద్రంగా సేవ్ చేసుకుని.. మొబైల్ ఫోన్లకు వాల్‌పేపర్లుగా పెట్టేసుకుంటారు. తాజాగా ఓ అందాల ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కురుల మాటున దాగున్న ఆ అందాల మకరందం ఎవరో తెలుసుకుందాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ అందాల భామ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 6 ఏళ్లు అయింది. కెరీర్‌లో నమోదైన హిట్స్ తక్కువే అయినప్పటికీ.. ఈ చిన్నది యువ హీరోలతో పాటు స్టార్ హీరోల సరసన నటించింది. అటు అందం.. ఇటు అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌కు చేరువైంది. తెలుగులో ‘మజ్ను’ సినిమాతో పరిచయమైన ఈ భామ ఎవరో ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది..

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

అవునండీ.! ఆమెవరో కాదు అను ఇమ్మానుయల్. 2016లో ‘మజ్ను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’, ‘శైలజారేద్ది అల్లుడు’, ‘అల్లుడు అదుర్స్’, ‘మహా సముద్రం’ లాంటి చిత్రాల్లో నటించింది. ఇక ప్రస్తుతం అల్లు శిరీష్‌తో ‘Prema కాదంట’.. రవితేజతో ‘రావణాసుర’ చిత్రాలు చేస్తోంది.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?