AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee on Marital Rape: ఇదొక్కటే మిగిలింది.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి తాప్సీ వెనుకాడరు. ఏం అనుకున్నా కూడా మొహం మీదే గుద్దినట్లుగా చెబుతారు. తాజాగా ఓ రేప్ కేసులో

Taapsee on Marital Rape: ఇదొక్కటే మిగిలింది.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సీ పన్ను షాకింగ్ కామెంట్స్..
Sanjay Kasula
|

Updated on: Aug 27, 2021 | 11:34 AM

Share

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ప్రతి సమస్యపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి తాప్సీ వెనుకాడరు. ఏం అనుకున్నా కూడా మొహం మీదే గుద్దినట్లుగా చెబుతారు. తాజాగా ఓ రేప్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాప్సీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గురువారం వెలువరించిన తీర్పుపై తాప్సీతోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాప్సీ పన్ను ట్వీట్..

తాప్సీ పన్ను ట్వీట్ వైరల్ అవుతోంది. “ఇది మాత్రమే మిగిలింది ఇప్పుడు వినడానికి…” అంటూ తాప్సీ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేసింది.

స్పందించిన సోనా మొహపాత్ర 

తాప్సీ పన్నుతో పాటు గాయని సోనా మొహపాత్రా కూడా సోషల్ మీడియాలో తన కోపాన్ని వ్యక్తం చేశారు. తన ట్వీట్టర్ వేదికగా ఓ కామెంట్ జోడించారు. ఇది చదవిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను అంటూ అభిప్రయాన్ని వ్యక్తి చేశారు.

భార్యపై భర్త అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన ఓ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం వివాహం చేసుకున్న భార్య ఇష్టానికి విరుద్దంగా, బలవంతంగా శృంగారం చేస్తే.. అది అత్యాచారం కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే భార్య వయసు 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో భర్తను కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తూ.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్‌కే చంద్రవంశీ తీర్పు వెలువరించారు.

ఇవి కూడా చదవండి: E-Shram Card: అసంఘటిత రంగం కార్మికులకు ఓ వ్యవస్థ ఈ-శ్రామ్ కార్డ్.. ఇది ఎలా ఫిల్ చేయాలి.. స్టెప్ బై స్టెప్ ఇక్కడ తెలుసుకోండి

Havana Syndrome‌: అఫ్గానిస్తానీయుల తరలింపులో అంతు చిక్కని సమస్య.. అదృశ్య శక్తులు దాడి చేస్తున్నాయంటున్న అమెరికా అధికారులు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!