ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత.. గానకోకిల లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఈ ఉదయం కన్నుముశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ గత కొద్ది రోజుల క్రితం కోవిడ్ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె వయసు దృష్ట్యా ఐసీయూలోనే ఉంచి పర్యవేక్షించారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఈరోజు ఉదయం లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు.
లతా మంగేష్కర్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Heartbroken, but blessed to have known & loved this incredible soul…Lataji holds a place in our hearts that will never be taken by anyone else. That’s how profoundly she has impacted our lives with her music.
May she rest in peace & light up the heavens with her brightness ?? pic.twitter.com/HjgIQyE7mo— Anil Kapoor (@AnilKapoor) February 6, 2022
Lata Mangeshkarji’s voice will always be India’s voice. Our glorious nightingale of India. Our Bharat Ratna.
Om Shanti ???? pic.twitter.com/UIzLfDBSit
— Dia Mirza (@deespeak) February 6, 2022
This is sad devastating news. We have lost our nightingale. Rest in Peace Lata Mangeshkar ??
— Vir Das (@thevirdas) February 6, 2022
An icon forever. I will always savour the legacy of her songs. How fortunate were we to have grown up listening to Lataji’s songs. Om Shanti. My deepest condolences to the Mangeshkar family?
— Ajay Devgn (@ajaydevgn) February 6, 2022
Deeply saddened by demise of @mangeshkarlata didi she has been a mother figure to me over the years, use to call her every fortnight & have conversations. It’s a personal loss for me. Her presence will be immensely missed in my life. Love you Didi.❤️❤️#OmShanti ?#VoiceofIndia pic.twitter.com/EDepT6229e
— Madhur Bhandarkar (@imbhandarkar) February 6, 2022
Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్ హీరోయిన్ నాటీ కామెంట్..