Shilpa Shetty: రాజ్‌కుంద్రా పోర్న్‌ వీడియోల కేసుపై స్పందించిన శిల్పాశెట్టి.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో..

Shilpa Shetty: సినిమాల్లో నటించాలని ముంబయికి వచ్చిన ఔత్సాహికుల యువతులను బలవంతంగా పోర్న్‌ వీడియోల్లో నటింపజేసి.. ఆ వీడియోలను ఓటీటీ యాప్‌లలో విడుదల చేశారన్న..

Shilpa Shetty: రాజ్‌కుంద్రా పోర్న్‌ వీడియోల కేసుపై స్పందించిన శిల్పాశెట్టి.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో..
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2021 | 5:36 PM

Shilpa Shetty: సినిమాల్లో నటించాలని ముంబయికి వచ్చిన ఔత్సాహికుల యువతులను బలవంతంగా పోర్న్‌ వీడియోల్లో నటింపజేసి.. ఆ వీడియోలను ఓటీటీ యాప్‌లలో విడుదల చేశారన్న అభియోగాలతో రాజ్‌కుంద్రాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయం బాలీవుడ్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. దీంతో ముంబయి పోలీసులు ఈ కేసును ఛాలెంజింత్‌గా తీసుకొని విచారణ చేపట్టారు. ఇప్పటికే దీనిపై పలువురిని విచారించారు. ఇందులో భాగంగా తాజాగా ముంబయిల పోలీసులు బుధవారం కోర్టులో ఛార్జిషీటును అందజేశారు. పోర్న్‌ వీడియోల ద్వారా రాజ్‌కుంద్రా పెద్ద ఎత్తున ఆర్జించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో ముంబయి పోలీసులు రాజ్‌కుంద్రా భార్య, నటీమణి శిల్పాశెట్టిని కూడా కూడా సాక్షిగా చార్జ్‌షీట్‌లో చేర్చారు. దీనిపై ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఈ కేసు విషయమై శిల్పా శెట్టి మాట్లాడుతూ.. ‘నేను నా పనుల్లో చాలా బిజీగా ఉండేదానిని. అసలు రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో కూడా తెలియదు. ఆ విషయం గురించి ఎప్పుడూ పట్టించుకోకపోయేదాన్ని. నాకు హాట్‌షాట్స్‌, బాలీఫేమ్‌ యాప్స్‌ గురించి అసలు తెలియదు’అని శిల్పా చెప్పుకొచ్చినట్లు పోలీసులు తమ చార్జ్‌ షీట్‌లో పేర్కొన్నారు.

ఇక ఈ పోర్న్ రాకెట్‌ను న‌డిపించ‌డానికి రాజ్‌కుంద్రా.. వియాన్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ ప‌రిస‌రాల‌ను ఉప‌యోగించుకున్నట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడించారు. ఈ పోర్న్‌రాకెట్ కేసులో జులై 19న పోలీసులు రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: AP Corona: ఏపీలో మరోసారి కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. నిత్యం వెయ్యికిపైగా కొత్త కేసులు.. నిన్న 14 మంది వైరస్‌తో మృతి!

Research: అలాంటి వ్యక్తి మీకు తోడుగా ఉంటే మీ మెదడు ఆరోగ్యం భేష్‌ అంటా.! ఈ విషయాన్ని చెబుతోంది మరెవరో కాదు..

Sai Dharam Tej: అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్.. సాయి ధరమ్ తేజ్‏ను పరామర్శించిన బన్నీ..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!