AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: భర్తను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న గ్లోబల్ స్టార్.. భారీ ప్లాన్ చేస్తోన్న ప్రియాంక ?..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి

Priyanka Chopra: భర్తను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న గ్లోబల్ స్టార్.. భారీ ప్లాన్ చేస్తోన్న ప్రియాంక ?..
Priyanka
Rajitha Chanti
|

Updated on: Dec 02, 2021 | 3:13 PM

Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. దాదాపు స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రియాంక.. ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస సూపర్ హిట్ చిత్రాలను చేస్తూ.. గ్లోబల్ స్టార్‏గా మారింది.

ఇక అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత.. ప్రియాంక.. బాలీవుడ్‏లో సినిమాలు చేయడం తగ్గించింది ప్రియాంక. ప్రస్తుతం తన భర్తతో కలిసి లాస్ ఏంజెస్‏లో నివాసముంటున్న ప్రియాంక.. హాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్ పేరు తొలగించడంతో వీరిద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆ రూమర్స్ నిజం కావంటూ ప్రియాక తెల్చి చెప్పింది.

ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ప్రియాంక తన భర్త నిక్ జోనాస్‏ను హీరోగా పరిచయం చేయాలని చూస్తుందట. తనకు ఉన్న బ్యాగ్రౌండ్‏తో నిక్ జోనాస్ ను పెద్ద బ్యానర్లో ప్రముఖ దర్శకుడి దర్శకత్వంలో హీరోగా పరిచయం చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. ఇక ఇటీవలే టాలీవుడ్ చందమామ కాజల్ కూడా తన భర్త గౌతమ్ కిచ్లును హీరోగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.

Also Read: Skylab Movie: స్కైలాబ్‌ భూమ్మీద పడుతుందని ఊరంతా లొల్లి లొల్లి… ఆకట్టుకుంటోన్న నయా టీజర్‌..

Unstoppable with NBK: బాలయ్య షోకు గెస్ట్ గా ఆ స్టార్ హీరో రానున్నాడా.. నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే..

Acharya: ఆ సన్నివేశం తీసేప్పుడు చిరు అభిమానిగా ఎంతో సంతోషించా.. ఆసక్తికర విషయం తెలిపిన కొరటాల..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు