AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Katrina Kaif: తన కన్నా 5 ఏళ్ల చిన్నవాడితో కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్‌‌మెంట్.. ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఆ హీరోతో పెళ్లి.. ఈ హీరోతో ప్రేమ అంటూ నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి.

Katrina Kaif: తన కన్నా 5 ఏళ్ల చిన్నవాడితో కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్‌‌మెంట్.. ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..
Katrina
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2021 | 4:10 PM

Share

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ పెళ్లిపై ఇప్పటికే ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఆ హీరోతో పెళ్లి.. ఈ హీరోతో ప్రేమ అంటూ నిత్యం రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. 38 ఏళ్ల ఈ పొడుగు కాళ్ళ సుందరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు అనే సినిమాలో చేసింది. ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో ఈ భామ తిరిగి బాలీవుడ్‌‌‌‌కు చెక్కేసింది. అక్కడ వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్‌‌గా మారిపోయింది. ఇక కత్రినా కైఫ్ గతంలో  రణ్ బీర్ కపూర్‌‌‌తో ప్రేమాయణం నడిపించిందని వార్తలు వినిపించాయి. ఈ ఇద్దరు కలిసి పార్టీలకు, విదేశాలకు వెళ్తూ పలుసార్లు మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత కండల వీరుడు సల్మాన్ ఖాన్‌‌తో కత్రినా పెళ్లి అంటూ గుసగుసలువినిపించాయి. కత్రినా-సల్మాన్ చాలా కాలంగా లవ్ స్టోరీ నడిపించారంటూ కూడా వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు కత్రినా సీక్రెట్‌‌గా ఎంగేజ్ మెంట్ చేసుకుందని తెలుస్తుంది.

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌‌‌తో కత్రినా ఎంగేజ్‌మెంట్ అయ్యిందంటూ ఓ వార్త ఇప్పుడు హల్‌‌చల్ చేస్తుంది. ఈ ఇద్దరు సీక్రెట్‌‌‌గా రింగులు మార్చుకున్నారంటూ బాలీవుడ్‌‌‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. విక్కీ కౌశల్ ఉరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరి ఎంగేజ్‌‌‌మెంట్ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sridevi Soda Center: సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘సోడాల శ్రీదేవి సెంటర్’ ట్రైలర్..

Bheemla Nayak : భీమ్లా నాయక్ నుంచి మరో సర్‌‌‌ప్రైజ్ రానుందట.. ఈ సారి దగ్గుబాటి హీరో వంతు..

Bigg Boss: ముంబై వీదుల్లో రాఖీ సావంత్‌ రచ్చ.. బిగ్‌బాస్‌‌లో తీసుకోవాలంటూ డిమాండ్..

Follow Us
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
హెచ్చరిక.. ప్రెషర్ కుకర్ వాడుతున్నారా?ఈ 5 తప్పులు చేస్తే ప్రాణాలు
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
ఒక గంట వంట చేస్తే ఎంత గ్యాస్ అయిపోతుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
మతం మార్చుకున్న కార్తీక దీపం సుమిత్ర.. వీడియో రిలీజ్ చేసిన నటి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఈ ఒక్క గుణం మీ విజయాన్ని ఆపేస్తోంది! అదెంటో తెలుసుకోండి
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు..
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
చెత్త ప్రయోగాలు, వింత నిర్ణయాలు.. వీళ్లు కెప్టెన్లు కాదు
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం..
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్
బైక్ ఎక్కువ మైలేజ్ రావాలంటే ఏం చేయాలి..? ఇదిగో పవర్‌ఫుల్ టిప్స్