The Family Man 2 : ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ భారీ ప్లాన్ .. రాజీ క్యారెక్టర్‌ను ఫుల్‌ఫ్లెడ్జడ్‌గా ఎలివేట్ చేస్తూ మూవీ..

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న బ్యూటీలంతా బాలీవుడ్ వైపు కూడా ఓ లుక్ వేస్తున్నారు. మంచి ఆఫర్ వస్తే హిందీలోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయారు.

The Family Man 2 : ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ భారీ ప్లాన్ .. రాజీ క్యారెక్టర్‌ను ఫుల్‌ఫ్లెడ్జడ్‌గా ఎలివేట్ చేస్తూ మూవీ..
Samantha
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 16, 2021 | 12:18 PM

Samantha Akkineni:

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ గా రాణిస్తున్న బ్యూటీలంతా బాలీవుడ్ వైపు కూడా ఓ లుక్ వేస్తున్నారు. మంచి ఆఫర్ వస్తే హిందీలోకి అడుగు పెట్టడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కొంతమంది అందాల భామలు హిందీ సినిమాలను కమిట్ అయ్యారు కూడా.. అయితే నార్త్ ఎంట్రీని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన సమంత.. బిగ్ బ్యాంగ్‌తో బాలీవుడ్ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్నారు. సూపర్‌ హిట్ ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. నేషనల్ స్టార్‌గా మారిపోయారు. ఈ సిరీస్‌లో సమంత చేసిన రాజీ క్యారెక్టర్‌ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత క్యారెక్టర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు ఆమె క్యారెక్టరే లీడ్‌ రోల్‌గా సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్‌ రాజ్‌ అండ్ డీకే ఈ సినిమాను లైన్‌లో పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రాజీ క్యారెక్టర్‌ను ఫుల్‌ఫ్లెడ్జడ్‌గా ఎలివేట్ చేస్తూ మూవీ చేసే ప్లాన్‌లో ఉన్నారట మేకర్స్‌.

డిజిటల్‌ స్క్రీన్‌ మీద రెబలియన్‌ రోల్‌ను అద్భుతంగా పోట్రే చేసిన సామ్‌.. సిల్వర్‌ స్క్రీన్‌ మీద అదే క్యారెక్టర్‌ను రిపీట్ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా..? ఇదే ఇప్పుడు అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న పాయింట్‌. ఒకవేళ నిజంగానే సామ్ మరోసారి రాజీ క్యారెక్టర్‌లో నటిస్తే అది సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Director Maruthi : మారుతి సినిమాకు “మంచి రోజులు వచ్చాయి”.. హీరోగా సంతోష్ శోభన్ ..

Karthika Deepam: మోనిత నాకు అప్పుడు, ఇప్పుడు నచ్చలేదన్న శౌర్య… నాకు న్యాయం చేయండి అంటూ సౌందర్య కాళ్ళు పట్టుకున్న మోనిత

Fast and Furious: 20 ఏళ్లుగా ఆడియన్స్‌ను అలరిస్తున్న ఓ సూపర్‌ హిట్ సీరిస్‌కు ఎట్టకేలకు శుభం కార్డ్..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?