AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Sawant’s Husband: రాఖీ సావంత్ భర్తపై మరోకేసు నమోదు.. ట్రాప్ చేసి మోసం చేశాడంటున్న ఇరానీ యువతి

మరో కేసులో ఇరుకున్నారు బాలీవుడ్ నటీ రాఖీ సావంత్ భర్త. తనను పెళ్లి చేసుకుంటానని ట్రాప్ చేసి మోసం చేశాడంటూ ఇరాన్ కు చెందిన యువతి కేసు పెట్టింది.

Rakhi Sawant's Husband: రాఖీ సావంత్ భర్తపై మరోకేసు నమోదు.. ట్రాప్ చేసి మోసం చేశాడంటున్న ఇరానీ యువతి
Rakhi Sawant Husband Adil Durrani
Surya Kala
|

Updated on: Feb 14, 2023 | 6:43 AM

Share

బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్ భ‌ర్త అదిల్ దుర్రానీపై రేప్ కేసు న‌మోదు అయ్యింది. మైసూరులో దుర్రానీపై ఆ కేసు బుక్కైంది. రాఖీ భర్త తనను మోసం చేశారని ఆరోప‌ణ చేసింది ఇరాన్‌కు చెందిన విద్యార్ధిని. చ‌దువు కోసం ఇరాన్ నుంచి వచ్చిన యువ‌తిని రాఖీ భ‌ర్త దుర్రానీ మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. రేప్‌, చీటింగ్‌, బ్లాక్‌మెయిలింగ్‌, బెదిరింపు ఆరోప‌ణ‌ల కింద కేసు బుక్ చేశారు మైసూరులోని వీవీ పూరం పోలీసులు. ఫార్మసీ చ‌ద‌వేందుకు ఇరాన్ నుంచి ఓ అమ్మాయి మైసూరుకు వ‌చ్చింది. అయిదేళ్ల నుంచి ఆమె ఇక్కడే చదువుకుంటుంది. పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఆ యువ‌తిని ట్రాప్ చేసి రేప్ చేసిన‌ట్లు దుర్రానీపై పోలీసులకు కంప్లూంట్ చేసింది యువతి. పెళ్లి చేసుకుంటాడ‌న్న ఉద్దేశంతో దుర్రానీపై శ‌రీర‌కంగా దగ్గరైన‌ట్లు ఆ యువ‌తి త‌న ఫిర్యాదులో పేర్కొంది. అయితే అయిదేళ్ల నుంచి పెళ్లి చేసుకునేందుకు అనిల్ నిరాక‌రించిన‌ట్లు కంప్లైంట్ లో చెప్పింది.

అదిల్ దుర్రానీపై భార్య రాఖీ సావంత్ కూడా కేసు బుక్ చేయ‌డంతో అత‌న్ని అరెస్టు చేశారు పోలీసులు. త‌న ఫండ్స్‌ను దుర్వినియోగం చేసిన‌ట్లు అదిల్‌పై రాఖీ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతేడాది ఆదిల్‌ దురానీతో వివాహం చేసుకుంది రాఖీ సావంత్. ఆ తర్వాత ఆమె జీవితం ఊహించని మలుపులు తిరిగింది. ఆమె భర్తకు మరొకరితో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అతనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దుర్రానీపై రెండు లైంగిక కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్