AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్రెస్టింగ్‏గా సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్… పరిణితిచోప్రా నటన అదుర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..

Saina Movie Teaser: సినీ ఇండస్ట్రీలో ఇటీవల ప్రముఖుల బయోపిక్‏లో హావా నడుస్తోంది. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో హీరో సూర్య ప్రముఖ ఎయిర్‌ దక్కన్‌ సంస్థను

ఇంట్రెస్టింగ్‏గా సైనా నెహ్వాల్ బయోపిక్ టీజర్... పరిణితిచోప్రా నటన అదుర్స్.. రిలీజ్ ఎప్పుడంటే..
Rajitha Chanti
|

Updated on: Mar 04, 2021 | 4:55 PM

Share

Saina Movie Teaser: సినీ ఇండస్ట్రీలో ఇటీవల ప్రముఖుల బయోపిక్‏లో హావా నడుస్తోంది. ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో హీరో సూర్య ప్రముఖ ఎయిర్‌ దక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటు బీటౌన్ లో కూడా బయోపిక్‏ల హావా నడుస్తోంది. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో తొలి ఒలంపిక్ పతకం సాధించిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథపై సైనా అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సైనాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణితీ చోప్రా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‏తోపాటు విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రయూనిట్.

సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైనా సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ తెరకెక్కిస్తుండగా.. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలోని సైనా పాత్ర కోసం శ్రద్ధ కపూర్ అనుకున్నారట.. అయితే కొన్ని కారణాల వలన శ్రద్ధా ఇందులో నటించలేదు. ఆ తర్వాత పరిణితీ చోప్రాను తీసుకున్నారట. ఇక ఈ సినిమా కోసం బ్యాడ్మింటన్లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడమే కాకుండా.. పరిణితి చోప్రా దాదాపు 10 కేజీల బరువు కూడా తగ్గిందట. ప్రస్తుతం విడుదలైన వీడియో ప్రేక్షకులకు ఉత్కంఠతను కలుగజేస్తుంది. ఇందులో పరిణితి చోప్రా నటన అదుర్స్ అని చెప్పవచ్చు. భారత్‏లో దాదాపు 125 కోట్ల జనాభా ఉంది. అందులో సగం మంది ఆడవాళ్లు ఉండగా.. అందులో 18 ఏళ్లు నిండిన అమ్మాయిలను అత్తగారింటికి పంపుతున్నారు. కానీ కొద్ది మంది మాత్రమే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. అలాంటి వారిలో బాట్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఒకరు. ఈమె ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన తొలి బాట్మింటన్ క్రీడాకారిణి. కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐదు పతకాలు.. అంతేకాదు అర్జున అవార్డుతో పాటు రాజీవ్ ఖేల్ రత్నతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఈమె ప్రతిభను వెతుక్కుంటూ వచ్చాయి. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Also Read:

మరోసారి ‘సారంగదరియా’తో ఫిదా చేసిన సాయిపల్లవి.. హైబ్రిడ్ పిల్ల గురించి మీకు తెలియని విషయాలు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్