మరోసారి ‘సారంగదరియా’తో ఫిదా చేసిన సాయిపల్లవి.. హైబ్రిడ్ పిల్ల గురించి మీకు తెలియని విషయాలు..

నాచురల్ అందం, అంతకుమించి అన్నట్లుగా నాచురల్ స్టెప్పులతో ఫిదా చేయడంతో సాయి పల్లవిని మించిన హీరోయిన్ లేదనే చెప్పుకోవాలి. 'ఫిదా' మూవీ, ఈ సినిమాలోని పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా శేఖర్ కమ్ముల, అక్కినేని నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన 'సారంగదరియా' సాంగ్ యూట్యూట్‏లో దూసుకుపోతుంది. సాయి పల్లవి గురించి మీకు తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Rajitha Chanti

|

Updated on: Mar 04, 2021 | 4:23 PM

 సాయిపల్లవి చాలా బిడియస్థురాలు. కెమెరా ముందు నటించాలంటే మొదట్లో కాస్త భయపడేది. కానీ క్రమంగా ఆ సమస్య నుంచి బయటపడింది.

1 / 11
డ్యాన్స్ అంటే సాయిపల్లవికి చాలా ఇష్టం. ఆమె తెలుగులో ఈ టీవీలో ప్రసారమైన ఢీ షోలో పాల్గోనడానికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. షోలో పాల్గొంటే ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని భావించారు.

2 / 11
సాయిపల్లవి మొట్ట మొదటి సారిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ధామ్ ధూమ్ సినిమాలో ఆమె స్నేహితురాలిగా నటించింది. ఆ తర్వాత ప్రేమమ్ సినిమాలో నటించింది.

3 / 11
ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి తన చర్మం గురించి చెప్పుకోచ్చింది. మొదట్లో పింపుల్స్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డానని.. తీవ్ర ఒత్తిడికి గురయ్యానని చెప్పుకోచ్చింది.

4 / 11
నిజానికి సాయిపల్లవి డ్యాన్స్ ఎక్కడా నేర్చుకోలేదు. చిన్నప్పుడు మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ డ్యాన్స్ వీడియోలను చూస్తూ నేర్చుకుంది.

5 / 11
sai-pallavi-

sai-pallavi-

6 / 11
తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి.

7 / 11
అలాగే  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. 

8 / 11
 ప్రేమమ్ సినిమా కోసం ఆల్ఫోన్స్ ఆమెను సంప్రదించినప్పుడు... ఆమె తీవ్ర ఒత్తిడికి గురైందంట.

9 / 11
 సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సెంతామరై కన్నన్, రాధామణి తల్లిదండ్రులు. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.

10 / 11
ప్రస్తుతం సాయి పల్లవి రానాకు జోడీగా విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. అలాగే శేఖర్ కమ్ముల, అక్కినేని నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన  సారంగదరియా సాంగ్ యూట్యూట్‏లో దూసుకుపోతుంది.

11 / 11
Follow us
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..

Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్