- Telugu News Photo Gallery Cinema photos Singer shreya ghoshal shares pregnancy photo in social media
Shreya Ghoshal : ఆనందంలో తేలిపోతున్న అందాల సింగర్.. తల్లికాబోతున్నానని తెలిపిన శ్రేయ ఘోషాల్
కోకిలతో పోటీపడే గొంతు ఆమెది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మైపారపించిన గాయని .. ఆమె ఎవరో కాదు శ్రేయ ఘోషాల్.
Updated on: Mar 04, 2021 | 11:21 AM
Share

కోకిలతో పోటీపడే గొంతు ఆమెది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మైపారపించిన గాయని .. ఆమె ఎవరో కాదు శ్రేయ ఘోషాల్.
1 / 6

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించింది ఈ భామ.
2 / 6

ఇండియన్‌సింగర్‌గా రాణిస్తున్న శ్రేయా ఘోషల్ సింగర్‌గా నాలుగు జాతీయ అవార్డులందుకున్నారు.
3 / 6

అందాల సింగర్ శ్రేయా ఘోషల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు.
4 / 6

వెస్ట్ బెంగాల్ కి చెందిన ఈ అందాల సింగర్ బిజినెస్ మ్యాన్ అయిన శిలాదిత్యని 2015లో వివాహం చేసుకుంది.
5 / 6

ఆరేళ్ల వీరి జీవితంలోకి మూడో వ్యక్తి రాబోతున్నారని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలిపారు.
6 / 6
Related Photo Gallery
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్..
స్నేహితుడి పుట్టిన రోజు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్పోర్ట్లో బ్యాగులకు ట్యాగ్ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
విరాట్ దెబ్బకి నిమిషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు
అత్తవారింట సమంతకు గ్రాండ్ వెల్‌కమ్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
Putin in India: పుతిన్ మల మూత్రాలను రష్యా పట్టుకుపోయి ఏం చేస్తారబ్బా?
ఏమి ఐడియా గురూ.. పెళ్లికి వచ్చిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చారంటే..?
Watch: DDLJ జంట షారుఖ్ ఖాన్, కాజోల్కు అరులైన గౌరవం
Camara Zoo Incident: సింహాల డెన్లోకి యువకుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
రోడ్డు ప్రమాదంలో భర్త మరణం..ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జననం
ఎన్నికలకు ముందే ప్రధాన హామీ నెరవేర్చిన సర్పంచ్ అభ్యర్థి..




