Malaika Arora : చట్టపట్టాలేసుకు తిరగడం వరకు సరే.. ఇప్పటికైనా ఈ ప్రేమ జంట పెళ్లిపై స్పందిస్తారా..

బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మలైకా అరోరా ముందువరసలో ఉంటుంది. 

|

Updated on: May 24, 2021 | 9:33 PM

బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మలైకా అరోరా ముందువరసలో ఉంటుంది. 

బాలీవుడ్ లో హాట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో మలైకా అరోరా ముందువరసలో ఉంటుంది. 

1 / 5
సినిమాల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాటపడని ఈ వయ్యారి. మలైకా వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. యువహీరో అర్జున్ కపూర్ తో మలైకా అనుబంధం తెలిసినదే.

2 / 5
పెళ్లి అవసరం గురించి ప్రస్థావించేందుకు ఆమె ఇష్టపడలేదు. అర్జున్ ని ప్రతిసారీ పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. చాలా గమ్మత్తయిన రెస్పాన్స్ ఇస్తుంటాడు. 

3 / 5
నేను నా వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడటానికి ప్రయత్నించను. ఎందుకంటే మీరు మీ భాగస్వామిని గౌరవించాలని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది మలైకా..

4 / 5
ఎందుకంటే నేను గౌరవప్రదమైన హద్దుల్ని పాటిస్తాను. ఆమె సౌకర్యవంతంగా ఉన్నారా లేదా అన్నది నేను చేస్తాను. అలాగే నా కెరీర్ నా సంబంధాన్ని అంటిపెట్టుకోకూడదు. కాబట్టి మీరు కూడా సరిహద్దులను నిర్ణయించుకోవాలి అంటూ చెప్పుకొచ్చాడు.  

5 / 5
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ