AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్న సీనియర్ హీరోస్

ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌ కుమార్ కు ఆ కోరిక తీర్చింది ఓ మై గాడ్ 2. ఓయంజీ 2 మూవీతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు అక్షయ్‌ కుమార్‌. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా అక్షయ్‌ కెరీర్‌లో ఈ మైల్‌స్టోన్‌ రీచ్ అయిన 16వ సినిమాగా నిలిచింది.

Bollywood: బాలీవుడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతున్న సీనియర్ హీరోస్
Akshay Kumar, Salman Khan
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 22, 2023 | 9:55 AM

Share

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్స్ అంతా ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ పాట పాడుకుంటున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు ఒక్కొక్కరుగా బౌన్స్ బ్యాక్ అవుతూ, బాలీవుడ్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిన ఖిలాడీ హీరో రేర్ రికార్డ్ సెట్ చేశారు. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్‌ కుమార్ రేర్‌ రికార్డ్ సెట్ చేశారు. రీసెంట్‌గా ఓ మై గాడ్ 2తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అక్కి, ఆ మూవీ సూపర్ హిట్ కావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్న అక్షయ్‌ కుమార్ కు ఆ కోరిక తీర్చింది ఓ మై గాడ్ 2.

ఓయంజీ 2 మూవీతో మరో రికార్డ్ కూడా క్రియేట్ చేశారు అక్షయ్‌ కుమార్‌. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా అక్షయ్‌ కెరీర్‌లో ఈ మైల్‌స్టోన్‌ రీచ్ అయిన 16వ సినిమాగా నిలిచింది.

గతంలో వంద కోట్ల క్లబ్‌లో 16 సినిమాలున్న ఒకే హీరో సల్మాన్‌ ఖాన్‌. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తన ప్రతీ సినిమాను వంద కోట్ల మార్క్ దాటించేస్తున్నారు భాయ్‌జాన్‌. అందుకే హయ్యస్ట్‌ హండ్రెడ్ క్రోర్ మూవీస్‌ ఉన్న హీరోగా లాంగ్ టైమ్‌ కొనసాగ గలిగారు.

ఇప్పుడు ఓ మైగాడ్‌ 2తో అక్షయ్‌ కుమార్ కూడా ఈ మైల్‌స్టోన్‌కు రీచ్ అవ్వటంతో ఈ ఇద్దరు హీరోల అప్‌కమింగ్ సినిమాల మీద హైప్‌ పెరుగుతోంది. ప్రజెంట్ సౌత్ బ్లాక్ బస్టర్ సూరారైపోట్రు రీమేక్‌లో నటిస్తున్నారు అక్షయ్‌ కుమార్. ఆ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన వంద కోట్ల మార్క్ రీచ్ అవ్వటం ఈజీనే.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ఇక సల్మాన్ ఖాన్ టైగర్ 3 వర్క్‌లో బిజీగా ఉన్నారు. భారీగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ, టాక్‌తో సంబంధం లేకుండానే భారీ వసూళ్లు సాధించటం ఖాయం. మరి ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను ఎవరు రీచ్‌ అవుతారు, ఎవరు మిస్‌ అవుతారు.. లెట్స్ వెయిట్ అండ్ సీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి