Akshay-Rakul : బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్

Akshay-Rakul : తెలుగులో చాలా స్పీడ్‌గా స్టార్ డమ్ ను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రకుల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. చిన్న సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన రకుల్..

Akshay-Rakul : బాలీవుడ్ లో వరస అవకాశాలను అందుకుంటున్న రకుల్.. అక్షయ్ తో రొమాన్స్ చేసే ఛాన్స్
Rakul
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2021 | 12:16 PM

Akshay-Rakul : తెలుగులో చాలా స్పీడ్‌గా స్టార్ డమ్ ను అందుకున్న హీరోయిన్ల జాబితాలో రకుల్ పేరు ముందు వరుసలో ఉంటుంది. చిన్న సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టిన రకుల్, చాలా తక్కువ టైమ్‌లోనే దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అలా స్టార్ హీరోలకు జోడీగా రకుల్‌ వరుస సినిమాలు చేసే టైమ్‌లోనే..ఆమెకు కోలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అయితే రకుల్ మాత్రం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్‌ పెట్టింది.

బాలీవుడ్ చుట్టూ రకుల్ ప్రదక్షిణ చేస్తుండటంతో.. టాలీవుడ్‌లో ఆమెకి వచ్చిన చాలా అవకాశాలు చేజారిపోయింది. ఒక్కసారిగా తెలుగులో రకుల్ కి సినిమాలు తగ్గిపోయాయి. ఇక తమిళంలో ఆమె పెద్దగా దృష్టి పెట్టలేదు కాబట్టి.. ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన అవసరం లేదు. అయితే బాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోతే రకుల్ పని అయిపోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ బాగానే బాలీవుడ్ లో ఓ మూడు సినిమాలు చేస్తోంది. అంతేకాదు అక్షయ్ కుమార్ జోడీగా చేసే ఛాన్స్ కొట్టేసింది. రంజిత్ తివారి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీని దాటుకుని ఈ ఛాన్స్ రకుల్ కి రావడం విశేషం.

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం.. మందిరాబేడీ భర్త రాజ్ కుశల్ మృతి

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?