AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడిపోతున్నారంటూ వార్తలు..! వాళ్లకు ఉన్నదంతా ఇచ్చేసి.. ఒంటరిగా ఉంటున్నానన్న స్టార్ హీరో..

నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చేస్తున్నారు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు.

విడిపోతున్నారంటూ వార్తలు..! వాళ్లకు ఉన్నదంతా ఇచ్చేసి.. ఒంటరిగా ఉంటున్నానన్న స్టార్ హీరో..
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2025 | 11:50 AM

Share

ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో జంట కూడా విడిపోతున్నారని తెలుస్తుంది. ఇండస్ట్రీలో తోప్ హీరో, హీరోయిన్ ఆ ఇద్దరూ.. ఎన్నో ఏళ్లుగా కలిసున్నా ఈ జంట మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ గత కొంతకాలంగా ఈ ఇద్దరూ విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు.. ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ఇద్దరూ విడిపోతున్నారన్నదనిపై ఇప్పటివరకు ఎవరూ స్పందించలేదు.. తాజాగా స్టార్ హీరో దాదాపు కన్ఫర్మ్ చేశారు.. ఇంతకూ ఆ జంట ఎవరు..?

బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో విడాకులు తీసుకోనుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై బచ్చన్ కుటుంబం బహిరంగంగా ఏమీ చెప్పలేదు. గతకొంత కాలంగా ఐష్ విడిగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లిన ఐష్ తన కూతురితో వెళ్తుంది. అయితే ఐష్, అభిషేక్ విడిపోతున్నారన్న వార్తల పై ఇద్దరిలో ఎవరూ ఎక్కడా స్పందించలేదు.. తాజాగా అభిషేక్ చేసిన కామెంట్స్ అందరిని షాక్‌కు గురి చేస్తున్నాయి. గతకొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు అభిషేక్.

ఇవి కూడా చదవండి

తాజాగా అభిషేక్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. ” నేను కొన్ని రోజులు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఈ జన సమూహానికి దూరంగా ఉంటూ నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకెంతో ఇష్టమైన వారికోసం ఉన్నదంతా ఇచ్చేశాను. ఇప్పుడు నాకోసం సమయం కేటాయించుకోవాలనిపిస్తోంది. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం కావాలి..కొన్నిసార్లు నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే.. అందరికీ దూరంగా ఉండాలి” అని అన్నారు. ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ బచ్చన్ 2007లో వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితం ప్రారంభమై నేటికి 18 సంవత్సరాలు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? మీకో భారీ గుడ్‌న్యూస్‌..!
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..