AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: సల్మాన్ ఇంటి పై ఎటాక్‌తో కింగ్ ఖాన్‌కు భద్రత పెంపు..

కింగ్ ఖాన్ కు భద్రతను పెంచినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. సూపర్‌స్టార్ షారుక్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, బాడీ గార్డులు, పోలీసులు అలాగే విమానాశ్రయ భద్రత  సిబ్బంది అతనితో కనిపించారు.  కింగ్ ఖాన్ కారు దిగిన వెంటనే బాడీ గార్డులు, పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతడిని చుట్టుముట్టారు. ఇది ఓల్డ్ వీడియో ..

Shah Rukh Khan: సల్మాన్ ఇంటి పై ఎటాక్‌తో కింగ్ ఖాన్‌కు భద్రత పెంపు..
Shah Rukh Khan
Rajeev Rayala
|

Updated on: Apr 22, 2024 | 1:34 PM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల భద్రతను పెంచారు అలాగే పోలీసులు ఈ విషయంపై నిరంతరం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత సల్మాన్‌తో పాటు మరో సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్‌కు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లతో షారుక్ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య షారుక్ ఖాన్ కోల్‌కతా నుంచి ముంబైకి రెగ్యులర్ గా తిరుగుతున్నారు. ఇటీవల షారుక్ ఖాన్ ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

కింగ్ ఖాన్ కు భద్రతను పెంచినట్లు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. సూపర్‌స్టార్ షారుక్ భద్రతను దృష్టిలో ఉంచుకుని, బాడీ గార్డులు, పోలీసులు అలాగే విమానాశ్రయ భద్రత  సిబ్బంది అతనితో కనిపించారు.  కింగ్ ఖాన్ కారు దిగిన వెంటనే బాడీ గార్డులు, పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతడిని చుట్టుముట్టారు. ఇది ఓల్డ్ వీడియో ..

అంతే కాదు షారుఖ్ ఖాన్‌కు కూడా సొంత భద్రత ఉంది. అయితే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని షారుక్ ఖాన్ భద్రతపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. వీడియోలో, షారుక్ ఖాన్ బ్లూ కలర్ హూడీ , కార్గో ప్యాంట్ ధరించి కనిపించాడు. షారుక్ ఖాన్ కూడా అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి తన కారుకు చేరుకున్నాడు. కింగ్ ఖాన్‌తో అతని టీమ్ కూడా ఉంది. ఈ నెల 14న తెల్లవారుజామున 5 గంటలకు సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో కాల్పులు జరిగాయని అందరికి తెలుసు. గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. అయితే నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్ భద్రతను కూడా పెంచారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పుల్లపుల్లగా కారకారంగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్
పుల్లపుల్లగా కారకారంగా పల్లెటూరి స్టైల్ చింతచిగురు చికెన్
అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. బ్యూటీ చిట్కాలు
అపరాజిత పూలు, అవిసె గింజలతో గ్లోయింగ్ స్కిన్.. బ్యూటీ చిట్కాలు
వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!
వాడిని బతకనీయద్దు.. లక్ష్మి చెప్పింది ఇదే!
టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
టీమిండియా ఆటగాళ్లకు గంభీర్ వార్నింగ్
నకిలీ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు ఎందుకంత కడుపునొప్పి..?
నకిలీ ఓట్లు తొలగిస్తుంటే రాహుల్‌కు ఎందుకంత కడుపునొప్పి..?
ఖరీదైన ఎరువులు వద్దు..ఉల్లిపాయ పొట్టుతోనే మొక్కలకు అద్భుతమైన పోషణ
ఖరీదైన ఎరువులు వద్దు..ఉల్లిపాయ పొట్టుతోనే మొక్కలకు అద్భుతమైన పోషణ
డెబిట్ కార్డ్ లేకుండా UPI PINను సెట్ చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!
డెబిట్ కార్డ్ లేకుండా UPI PINను సెట్ చేయడం ఎలా? వెరీ సింపుల్‌..!
ఐపీఎల్ వేలంలో పాకిస్తాన్ ప్లేయర్.. వీడి ప్లాన్ మామూలుగా లేదు
ఐపీఎల్ వేలంలో పాకిస్తాన్ ప్లేయర్.. వీడి ప్లాన్ మామూలుగా లేదు
మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజులు
మేఘాలయ, అసోం అందాలు చూడాలనుకుంటున్నారా? విశాఖపట్నం నుంచి 8 రోజులు
తండ్రయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్
తండ్రయిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా డైరెక్టర్.. ఎమోషనల్ పోస్ట్