AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 2 : ‘కేజీఎఫ్ 2’లో భారీ ట్విస్ట్… అదే నిజమైతే ఫ్యాన్స్ యాక్సప్ట్ చేస్తారా ..

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో  ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో

KGF Chapter 2 : 'కేజీఎఫ్ 2'లో భారీ ట్విస్ట్... అదే నిజమైతే ఫ్యాన్స్ యాక్సప్ట్ చేస్తారా ..
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2021 | 2:59 AM

Share

KGF Chapter 2 : దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో  ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే యశ్ తో పాటు ఈ సినిమాలో పలువురు ప్రముక బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కీలకమైన అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే అత్యంత క్రూరమైన పాత్ర అధీరాగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఓ భారీ ట్వీట్ ఉండనుందట.. అదేంటంటే క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతే విలన్ అధీరా హీరోగా మారుతాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. హీరో పాత్రను అత్యంత విభిన్నంగా ముగించి విలన్ పాత్రను హీరోగా మార్చనున్నారంటూ కన్నడ ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Superstar Rajinikanth : మరోసారి ఆ దర్శకుడితో సూపర్ స్టార్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత