Ariyana Glory : ఈ ముద్దుగుమ్మ మేకప్ కోసం ఇంతమంది కావాలా.. షాకిస్తోన్న అరియనా వీడియో

బిగ్ బాస్ షో తర్వాత అరియనా పేరు మారుమ్రోగుతోంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో... తన చిలిపి తనంతో

Ariyana Glory : ఈ ముద్దుగుమ్మ మేకప్ కోసం ఇంతమంది కావాలా.. షాకిస్తోన్న అరియనా వీడియో
Ariyana Glory
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 30, 2021 | 2:35 PM

Ariyana Glory : బిగ్ బాస్ షో తర్వాత అరియనా పేరు మారుమ్రోగుతోంది. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన గడుసు తనంతో… తన చిలిపి తనంతో.. తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సెలబ్రిటీగా ఫేమస్‌ అయిపోయింది. మోడల్ గా … యాంకర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆర్‌జీవీ నోట్ లో పడి తెగ పాపులర్‌ అయిపోయింది.

ఎక్కడ చూసిన ఈ అమ్మడి గురించే మాట్లాడుకుంటున్నారు యువత. తన అందంతో కుర్రకారుని వలలో వేసుకుంది ఈ చిన్నది. ఇటీవలే ఆర్జీవీ జిమ్ లో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే..సినిమా హీరోయిన్ల సంగతోమో కాని… ఆరియానా మేకప్‌కు మాత్రం చాలా మంది సిబ్బంది కావాల్సిందే.. ఇది నేనుంటున్న మాట కాదండి.. ఆరియాననే చూపించిన ఫ్యాక్ట్‌ ఇది.  ఈ వీడియోను చూస్తే మీరు అదే అంటారు. రీసెంట్ గా ఓ షోలో డ్యాన్స్‌ పర్ఫార్మెన్స్‌ చేసేందుకు వెళ్లిన ఆరియానా… ఆ పర్ఫార్మెన్స్‌కు ముందు ఇలా మేకప్‌ రూమ్‌లో కనిపించారు. చుట్టూ హెయిర్‌ డ్రెసర్‌, మేకప్, క్యాస్టూమ్ డిజైనర్‌…. ఇలా.. అంత మంది మధ్యలో కూల్ గా … కామ్‌గా…పేషన్స్ తో నిల్చుని… ముస్తాబై ఆ తరవాత స్టేజ్‌పై తన డ్యాన్స్‌తో అందర్నీ ఫిదా చేసింది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ