Anushka Turns Painter: అనుష్క శర్మలో మరో యాంగిల్ కూడా ఉందండోయ్.. ఈ పోస్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!

Anushka Turns Painter: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు.

Anushka Turns Painter: అనుష్క శర్మలో మరో యాంగిల్ కూడా ఉందండోయ్.. ఈ పోస్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు..!
Anushka
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 27, 2022 | 9:29 PM

Anushka Turns Painter: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ప్రెగ్నంట్ అయింది మొదలు.. వామికకు జన్మనిచ్చిన తరువాత కూడా చాలా కాలం వరకు స్క్రీన్ ప్రజెన్స్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనుష్క.. తన రాబోయే చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’కి సంబంధించిన అనేక ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా తాను నటిని మాత్రమే కాదు తనలో మరిన్ని యాంగిల్స్ దాగున్నాయంటూ.. సరికొత్త అవతారంలో కనిపించింది అనుష్క. తాను స్వయంగా పెయింటింగ్ వేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది అనుష్క. ఈ పెయింటింగ్ ప్యాక్ చేయబడిందంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. కాగా, అనుష్క శర్మలోని మరో స్కిల్‌కి నెటిజన్లు, అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియోలో లేత గోధుమరంగు ప్యాంట్‌సూట్ ధరించిన అనుష్క శర్మ.. చేతిలో ప్యాలెట్‌ పట్టుకుని రంగులను మిక్స్ చేస్తూ.. బ్రష్‌తో పెయింటింగ్ వేస్తోంది. సినిమా సెట్స్‌లో మాస్టర్‌పీస్‌ పెయింటింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాన్వాస్‌పై ఒక చిత్రం, వాల్‌పై మరికొన్ని పెయింటింగ్స్ వేసింది అనుష్క. ఈ వీడియోను పోస్ట్ చేసిన అనుష్క.. ‘వారు మిమ్మల్ని సెట్‌ గోడలకు పెయింటింగ్ వేయడానికి అనుమతించినప్పుడు ఒక ‘మాస్టర్‌పీస్’ని వదిలేసినప్పుడు.’ అంటూ క్యాప్షన్ పెట్టింది. అనుష్క వేసిన ఈ పెయింటింగ్ చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరో కళ దాగిందంటూ కితాబిస్తున్నారు.

Also read:

Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?

Viral Video: పుష్పా సాంగ్‌తో అదరగొట్టిన ఎమ్మెల్యే.. ఊ అంటారా తల్లి ఉహూ అంటారా అంటూ..

Russia – Ukraine Crisis: రష్యాపై పోరుకు ఉక్రెయిన్ బ్యూటీ.. గన్ను చేతపట్టి నేను సైతం అంటూ కదనరంగంలోకి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..