AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనసూయను ట్రోల్ చేసిన నెటిజన్.. తన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇచ్చిన జబర్ధస్త్ బ్యూటీ..

యాంకర్‏గానే కాకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరతోపాటు,

అనసూయను ట్రోల్ చేసిన నెటిజన్.. తన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇచ్చిన జబర్ధస్త్ బ్యూటీ..
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2021 | 1:12 PM

Share

యాంకర్‏గానే కాకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. బుల్లితెరతోపాటు, వెండితెరపై కూడా తన విభిన్న పాత్రల్లో తన టాలెంట్ చూపిస్తుంది ఈ జబర్ధస్త్ బ్యూటీ. సోషల్ మీడియాలో అనసూయ ఎప్పుడు యాక్టీ్వ్‏గానే ఉంటుంది. అయితే ఆమె చేసే కొన్ని పోస్టులను కొందరు ట్రోల్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీటిని పట్టించుకోకున్న.. మరికొన్ని సందర్భాల్లో అనసూయ తనదైన స్టైల్లో వారికి సమాధానాలు ఇస్తుంటుంది. తాజాగా మరోసారి తనను ట్రోల్ చేసిన నెటిజన్‏కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది ఈ అమ్మడు.

తాజాగా ఓ నెటిజన్ అనసూయ మూడేళ్ళ కిందటి ఫోటోను షేర్ చేస్తూ.. ఆమెను ఇష్టానుసారంగా దూషించాడు. అనసూయ అందరి అటెన్షన్ కోసం ఇలా చేస్తుందంటూ ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ పై అనసూయ స్పందించింది. ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ వీడియోను ఇప్పుడు తీసి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నాకు లో బీపీ వచ్చింది. ఈ సంఘటన ఉదయం 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. 22 గంటలు విరామం లేకుండా పనిచేయడం వలన నాకు కళ్లు తిరిగాయి.  అంతేకానీ నువ్వు చెప్పిన కారణాలు ఏమి నిజంకావు. పూర్తిగా తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయకు అంటూ నెటిజన్‏కు గట్టిగానే బదులిచ్చింది అనసూయ.

Also Read:

Jathiya Rahadari Movie Update: ఫిల్మ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయిన ‘జాతీయ రహదారి’..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!