ముద్దుగుమ్మకి బర్త్‌డే విషెస్..

బుల్లితెర యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతులేని అభిమానులను.. తనకంటూ ఓక్రేజ్‌ను.. సంపాదించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అనసూయ తీరే వేరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. సినిమాలతోనూ బిజీబిజీగా ఉంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత.. అనసూయ పాటిస్తుందని.. చాలా ఇంటర్య్వూల్లో తెలిపింది. తాజాగా ఆమె ‘కథనం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కాగా.. ఇవాళ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాలోని […]

ముద్దుగుమ్మకి బర్త్‌డే విషెస్..
Follow us

| Edited By:

Updated on: May 15, 2019 | 12:44 PM

బుల్లితెర యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంతులేని అభిమానులను.. తనకంటూ ఓక్రేజ్‌ను.. సంపాదించుకుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో అనసూయ తీరే వేరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. సినిమాలతోనూ బిజీబిజీగా ఉంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత.. అనసూయ పాటిస్తుందని.. చాలా ఇంటర్య్వూల్లో తెలిపింది. తాజాగా ఆమె ‘కథనం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కాగా.. ఇవాళ అనసూయ భరద్వాజ్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమాలోని కొన్ని ఫొటోలను రిలీజ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఇటీవలే ఈ సినిమా మోషన్ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..