AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంక్రాంతికి సందడి చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ‘అల్లుడు అదుర్స్’ అనిపిస్తాడా..?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్..

సంక్రాంతికి సందడి చేయనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. 'అల్లుడు అదుర్స్' అనిపిస్తాడా..?
Rajeev Rayala
|

Updated on: Dec 27, 2020 | 9:10 PM

Share

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న సినిమా అల్లుడు అదుర్స్. కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రయూనిట్. అల్లుడు అదుర్స్ ను జనవరి 15న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

రాక్షసుడు వంటి హిట్ మూవీ తరువాత బెల్లంకొండ నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్పై గొర్రెల సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్, సోనూసూద్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక బెల్లంకొండ తన మొదటి సినిమా ‘అల్లుడు శీను’ సినిమా టైటిల్ నుంచి అల్లుడుని తీసుకొని ‘అల్లుడు అదుర్స్’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ అల్లుడు సంక్రాంతి ఎలా సందడి చేస్తాడో చూడాలి. ఇప్పటికే సంక్రాంతి బరిలో రామ్ రెడ్, మాస్ రాజా క్రాక్, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రానా అరణ్య ఇలా ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. మరి వీటిని తట్టుకొని అల్లుడు అదుర్స్ అనిపిస్తాడేమో చూడాలి.

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు