సంక్రాంతి రేస్‌లో తగ్గేది లేదంటోన్న స్టార్ హీరోలు

అసలు తగ్గే ప్రసక్తే లేదంటున్నాడు స్టైలిష్ స్టార్ బన్నీ. సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్‌తో పందెంకోడిలా పోట్లాడటానికి సిద్దమైపోతున్నాడు. బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్వకత్వంలో ఒక మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మహర్షి జోరు మీదన్న మహేశ్‌కు..హిట్ కోసం వెయిటింగ్‌లో ఉన్న బన్నీకి మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో చూడాలి. 

Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2019 | 3:51 AM