అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్

| Edited By:

Mar 21, 2019 | 2:39 PM

దేశవ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో హోలీని ఘనంగా జరుపుకున్నాడు. భార్య స్నేహ, కుమార్తె అర్హతో కలిసి ఆయన ఆనందంగా గడిపాడు. ఈ సంబరాల్లో చిరంజీవి పెద్ద కుమార్తె, స్టైలిష్ట్ సుస్మిత కొణిదెలతో పాటు మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా నా […]

అల్లు అర్జున్ హోలీ సెలబ్రేషన్స్
Follow us on

దేశవ్యాప్తంగా హోలీ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీల వరకు అందరూ హోలీ సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో హోలీని ఘనంగా జరుపుకున్నాడు. భార్య స్నేహ, కుమార్తె అర్హతో కలిసి ఆయన ఆనందంగా గడిపాడు. ఈ సంబరాల్లో చిరంజీవి పెద్ద కుమార్తె, స్టైలిష్ట్ సుస్మిత కొణిదెలతో పాటు మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా నా పేరు సూర్య తరువాత దాదాపు సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో, సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు.