AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసి వెళ్తే పెళ్లేనా..?

ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్ యూరప్‌కు వెళ్లి వచ్చారు. అయితే.. వాళ్ల సడెన్‌ ట్రిప్‌పై ఓ ప్రచారం ఊపందుకుంది. వెడ్డింగ్ వెన్యూ కోసమే యూరప్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించింది అలియా భట్. మైండ్ రిలాక్సేషన్ కోసమే యూరప్‌కు వెళ్లాము తప్పించి వెండ్డింగ్ ప్లానింగ్ కోసం కాదని తేల్చి చెప్పింది. అలియా, రణబీర్ ఓ ఏడాదిగా డీప్‌ లవ్‌లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తెగ షికార్లు చేసేశారు. మొదట్లో తమ రిలేషన్‌ షిప్ […]

కలిసి వెళ్తే పెళ్లేనా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2019 | 4:04 PM

Share

ఇటీవలే అలియా భట్, రణబీర్ కపూర్ యూరప్‌కు వెళ్లి వచ్చారు. అయితే.. వాళ్ల సడెన్‌ ట్రిప్‌పై ఓ ప్రచారం ఊపందుకుంది. వెడ్డింగ్ వెన్యూ కోసమే యూరప్‌కు వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను ఖండించింది అలియా భట్. మైండ్ రిలాక్సేషన్ కోసమే యూరప్‌కు వెళ్లాము తప్పించి వెండ్డింగ్ ప్లానింగ్ కోసం కాదని తేల్చి చెప్పింది.

అలియా, రణబీర్ ఓ ఏడాదిగా డీప్‌ లవ్‌లో ఉన్నారు. చెట్టాపట్టాలేసుకుని తెగ షికార్లు చేసేశారు. మొదట్లో తమ రిలేషన్‌ షిప్ గురించి మాట్లాడేందుకు నిరాకరించినా.. రీసెంట్‌గా తమ ప్రేమ నిజమేనని ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆలియా, రణబీర్ కలిసి బ్రహ్మాస్త్ర అనే మూవీ చేస్తున్నారు. అలాగే ఆలియా సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా, బాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళితో మరో సినిమా చేస్తూ బిజీబిజీగా ఉంది.

Follow Us
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
శని-శుక్ర సంయోగం: తొందరపడొద్దు.. ఈ నాలుగు రాశుల్లో పెద్ద మార్పులు
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ ధరలు ఇవే..
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
కేకేఆర్‌కు రెండో షాక్.. గాయపడిన రూ.18 కోట్ల ప్లేయర్..?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్.. ఆరోగ్యానికి ఏ టిఫిన్ బాక్స్ మంచిది?
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఈ చిన్న టెస్ట్‌లతో డయాబెటిస్‌కు ముందుగానే చెక్ పెట్టవచ్చు!
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు శుభవార్త.. వచ్చే నెలలో మరో రెండు పథకాలు..
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం
పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం