AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అఖిల్ 4’ షురూ..!

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అఖిల్ 4′(వర్కింగ్ టైటిల్) ప్రారంభమైంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ ఫిల్మ్ నగర్ దేవాలయంలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అమల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జూన్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా జీఏ2 ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం […]

'అఖిల్ 4' షురూ..!
Ravi Kiran
|

Updated on: May 24, 2019 | 6:15 PM

Share

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అఖిల్ 4′(వర్కింగ్ టైటిల్) ప్రారంభమైంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇవాళ ఫిల్మ్ నగర్ దేవాలయంలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున, అమల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జూన్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా జీఏ2 ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మిగిలిన తారాగణం ఎవరనేది త్వరలోనే తెలియజేయనుంది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాని ఈఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

Follow Us
కేటీఆర్‌ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
కేటీఆర్‌ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
మరో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..
నరాల బలహీనత తగ్గి శరీరం ఉక్కులా మారిపోద్ది..
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!