కోర్టు నుంచి సెట్‌‌‌కి ఎప్పుడో ?

జీవిత రాజశేఖర్ కూతురి కొత్త సినిమా కోర్టు లో పడింది .. మంచి కథ కోసం వెయిట్ చేసి లాంచ్ చేద్దామని ప్లాన్ చేసిన టూ స్టేట్స్ సినిమాలో వివాదం చోటు చేసుకుంది .. దర్శకుడు వెంకటరెడ్డి నిర్మాత విషయం లో కోర్ట్ కెక్కాడు .. నిర్మాత మొదట్లో బాగా సపోర్ట్ చేసాడని కానీ మధ్యలో కొందరి మాటలు విని కధలో మార్పులు చేయమని లేకుంటే తప్పిస్తామని అనడం దర్సకుడికి బాగా కోపం వచ్చేసింది … ఇంత […]

కోర్టు నుంచి సెట్‌‌‌కి ఎప్పుడో ?
Follow us

| Edited By:

Updated on: May 27, 2019 | 5:14 PM

జీవిత రాజశేఖర్ కూతురి కొత్త సినిమా కోర్టు లో పడింది .. మంచి కథ కోసం వెయిట్ చేసి లాంచ్ చేద్దామని ప్లాన్ చేసిన టూ స్టేట్స్ సినిమాలో వివాదం చోటు చేసుకుంది .. దర్శకుడు వెంకటరెడ్డి నిర్మాత విషయం లో కోర్ట్ కెక్కాడు .. నిర్మాత మొదట్లో బాగా సపోర్ట్ చేసాడని కానీ మధ్యలో కొందరి మాటలు విని కధలో మార్పులు చేయమని లేకుంటే తప్పిస్తామని అనడం దర్సకుడికి బాగా కోపం వచ్చేసింది … ఇంత కస్టపడి డెబ్భై శాతం కంప్లీట్ చేస్తే నన్నే అడ్డుకుంటారా అని కోర్టు కి వెళ్ళాడు … అడవి శేషు , శివాని రాజశేఖర్ నటిస్తున్న ఈ సినిమా వివాదాల్లోంచి బయటకొచ్చి మిగతా భాగం పూర్తి చేసుకోవాలని యూనిట్ అంత వెయిటింగ్ . కోర్టు లోంచి సెట్ లోకి రావదానికి ఎన్ని రోజులు పడుతుందో ..