AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shakuntalam: గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాలో ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?.. ఇంతకీ ఎవరా భామ ?..

టాలీవుడ్ దర్శకనిర్మాత గుణశేఖర్ నిర్మిస్తున్న పౌరాణిక సినిమా శాకుంతలం. లేడి ఓరియెంటెడ్‏గా ఈ సినిమాలో హీరోయిన్‏ల విషయంలో ఎప్పుడూ ఏదో వార్త సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.

Shakuntalam: గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాలో ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?.. ఇంతకీ ఎవరా భామ ?..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Dec 28, 2020 | 8:11 AM

Share

టాలీవుడ్ దర్శకనిర్మాత గుణశేఖర్ నిర్మిస్తున్న పౌరాణిక సినిమా శాకుంతలం. లేడి ఓరియెంటెడ్‏గా ఈ సినిమాలో హీరోయిన్‏ల విషయంలో ఎప్పుడూ ఏదో వార్త సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని కోడలు సమంత నటించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‏ను సమంతకు గుణశేఖర్ వినిపించినట్లుగా తెలుస్తోంది.

మహాభారతంలోని ఓ ఘట్టం అధారంగా పౌరాణికంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు గుణశేఖర్. అయితే ఈ సినిమా చిత్రీకరణను జనవరిలో ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది చివరిదశలో ఈ సినిమా విడుదల కానున్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం సమంత వెబ్‏సిరీస్‏లతో తెగ బిజీ అయిపోయింది. కాగా ఓబేబి తర్వాత మళ్ళీ నందిని రెడ్డితో కలిసి ఓ సినిమాలో నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కాగా అటు శాకుంతలం సినిమా హీరోయిన్‏కు సంబంధించిన డైరెక్టర్ గుణశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Follow Us
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
లీటరు పాలతో ఎంత పనీర్ వస్తుందో తెలుసా..? ఏ మిల్క్ వాడితే ..
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
ఒకప్పుడు చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
వాటర్ ట్యాంక్ నిర్లక్ష్యం ప్రాణాలకే ముప్పు.. 100మందికి అస్వస్థత!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
గర్భిణీ అని కూడా చూడకుండా.. అత్తింటి అరాచకం!
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
వర్షాకాలంలో మిద్దెపై ఇలా చేస్తే కూరగాయలు బుట్టలు బుట్టలు కాస్తాయ్
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
ఇలాంటి సిలిండర్‌ను అస్సలు తీసుకోకండి.. ఇది చాలా మందికి తెలియదు
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
గురు గ్రహం అనుకూలత.. త్వరలో ఈ రాశుల వారికి వివాహ యోగం..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
అయోధ్య విరాళాల కేసుపై చంపత్ రాయ్ స్పష్టత..!
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
నా వల్ల కాదు బాబోయ్.. బిగ్ బాస్‏కు వెళ్లే ఓపిక నాకు లేదు..
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్
గుడ్ల కంటే ఎక్కువ ప్రొటీన్ కావాలా?శాకాహారులకు వరంఈ 5 సూపర్ ఫుడ్స్