టాలీవుడ్ సినీ నటుడు మోహన్‌బాబు జరిమానా బారినపడ్డారు. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష రూపాయల జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ రోడ్ నంబర్ 1 లోని ప్లాట్ నంబర్ 6 వద్ద మోహన్‌బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటు చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ.. ఈ చలాన్ వేసింది.
IPL Auction 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో.. మనవాళ్లకు చోటులేదా..?.. అజారుద్దీన్ గరంగరం