అక్కడ టాటూ వేయించుకున్న బ్యూటీ.. అబ్బబ్బో అరాచకం అంటున్న కుర్రాళ్ళు
సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. కుర్రాళ్ళు సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. ఇంటర్ నెట్ పుణ్యమా అని కొత్త కొత్త విషయాలతో పాటు.. ఎక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు. అలాగే సినిమాల విషయానికొస్తే సినిమా అప్డేట్స్ తో పాటు .. హీరో, హీరోయిన్స్ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటున్నారు.

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో నటీనటులు చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత మెయిన్ హీరోయిన్స్ గా అవకాశాలు అందుకుంటున్నారు. కొంతమంది షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. తమ అందచందాలతో ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ప్రేక్షకులను కవ్విస్తున్నారు. సినిమాల్లో అవకాశలకోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక కొంతమంది సినిమాలతో కంటే సోషల్ మీడియలోనే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మరికొంతమంది తమ వయ్యారాలతో దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ఒకే ఒక్క సినిమాచేసింది. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ కు మించి ఉంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
సోషల్ మీడియా పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న వయ్యారి భామల్లో దివి ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె ఆతర్వాత ఆ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. దివి మహేష్ బాబు నటించినా మహర్షి సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ తో తన ఆటతో , అందంతో తెగ అల్లరి చేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి కొన్ని సినిమాల్లో మెరిసింది.
సినిమాలతో పాటు ప్రైవేట్ పాటలతోనూ మెప్పించింది. మొనీమద్యే లంబాసంగి అనే సినిమా చేసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే దివి జిమ్ లో కస్టపడుతున్న కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా వాటిలో ఈ అమ్మడి టాటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దివి యద పై టాటూ వేయించుకుంది. ఆ టాటూ చూసిన కుర్రాళ్ళో అబ్బో అరాచకం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
దివి ఇన్ స్టా గ్రామ్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.