Nayanthara: నా సినిమాలో ఆ హీరోనా.. అసంతృప్తి వ్యక్తం చేసిన లేడీ సూపర్‌ స్టార్‌.?

Nayanthara: చిరంజీవి హీరోగా గాడ్‌ ఫాదర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సంచలన విజయం సాధించిన 'లూసిఫర్‌' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో...

Nayanthara: నా సినిమాలో ఆ హీరోనా.. అసంతృప్తి వ్యక్తం చేసిన లేడీ సూపర్‌ స్టార్‌.?
Nayanatara
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 04, 2021 | 12:50 PM

Nayanthara: చిరంజీవి హీరోగా గాడ్‌ ఫాదర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మోహన్‌లాల్‌ పాత్రలో చిరు కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో చెల్లి పాత్రకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మలయాళంలో ఈ పాత్రలో మంజు వారియర్‌ కనిపించగా.. తెలుగులో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్‌కు భర్త పాత్రలో కనిపించే వివేక్‌ ఒబెరాయ్‌ పాత్రను తెలుగులో సత్యదేవ్‌ పోషిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం చర్చకు దారి తీసింది.

ఇంతకీ విషయమేంటే.. తనకు జోడిగా సత్యదేవ్‌ నటించడంపై నయనతార అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. తన పక్కన పాపులారిటీ ఉన్న హీరోను కాకుండా యువ కథానాయకుడిని తీసుకోవడంపై నయనతార స్పందిస్తూ.. ‘తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా’ అని స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సత్యదేవ్‌ను మార్చడం కుదరదని, చిరంజీవి తర్వాత అనుకున్న పాత్ర సత్యదేవ్‌దేనని దర్శకుడు మోహన్‌రాజా తెలిపినట్లు సమాచారం. సత్యేదేవ్‌ తొలి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారని చిత్ర యూనిట్‌ నయన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని టాక్‌ నడుస్తోంది. మరి నయనతార నిజంగానే ఇలా మాట్లాడిందా.. లేదా మధ్యలో ఎవరైనా అట్టు కథ అల్లారో తెలియాలి.

Also Read: Viral Photo: ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

Konijeti Rosaiah: బడ్జెట్‌ కూర్పులో ఘనాపాటి.. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రాజకీయ ప్రస్థానం..!

Akhanda : నటసింహం “అఖండ” డిజిటల్ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా..

ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!