AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AA 21: అల్లు అర్జున్‌-కొరటాల.. ఫిక్స్ అయిన క్రేజీ కాంబో

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ సినిమాను తెరకెక్కించబోతున్నారు.

AA 21: అల్లు అర్జున్‌-కొరటాల.. ఫిక్స్ అయిన క్రేజీ కాంబో
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 31, 2020 | 2:15 PM

Share

Allu Arjun next with Koratala: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబోలో సినిమా రాబోతోంది. అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ సినిమాను తెరకెక్కించబోతున్నారు. AA 21గా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు ఓ బ్లాక్ అండ్‌ వైట్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో అల్లు అర్జున్ మరో వ్యక్తితో ఉండగా..  గ్రామీణ నేపథ్యాన్ని తలపించే విధంగా లాంతర్‌, బోటు లాంటి వస్తువులు ఉన్నాయి. అంతేకాదు ఓ గ్రామానికి దూరంగా వారిద్దరు నిల్చున్నట్లు చూపించారు. దీన్ని బట్టి చూస్తేంటే.. రంగస్థలం తరహాలో ఇది కూడా పీరియాడిక్‌ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక యువసుధ ఆర్ట్స్‌, జీఏ 2 పిక్చర్స్ సంయుక్త నిర్మాణంపై సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శాండీ స్వాతి నట్టీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మల్టీలింగ్వల్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీ 2022లో ప్రారంభంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. త‌న 21వ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం ఆనందంగా ఉంద‌ని. ఈ సినిమా కోసం కొంత‌కాలంగా వెయిట్ చేస్తున్నానని వెల్లడించారు. కాగా ప్రస్తుతం బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించనుండగా.. మరోవైపు చిరంజీవి హీరోగా కొరటాల ఆచార్యను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లో పూర్తి అయిన తరువాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: తెలంగాణలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ సర్వీసులకు భారీ స్పందన

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్