West Bengal: ఆ మంత్రులను పోటీ చేయకుండా నిషేధం విధించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ

West Bengal Election 2021: పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక్ష దాడులకు దిగాయి. దీంతోపాటు నాయకుల..

West Bengal: ఆ మంత్రులను పోటీ చేయకుండా నిషేధం విధించండి.. ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ
West Bengal Election 2021
Follow us

|

Updated on: Mar 02, 2021 | 11:25 AM

West Bengal Election 2021: పశ్చిమబెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే బీజేపీ-తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రత్యేక్ష దాడులకు దిగాయి. దీంతోపాటు నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇద్దరు ప‌శ్చిమ బెంగాల్ మంత్రులు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి బీజేపీ సోమ‌వారం లేఖ రాసింది. రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హ‌కీం.. గ‌త నెల 27న ఒక మ‌సీదు వ‌ద్ద.. మైనారిటీ సామాజిక వ‌ర్గంతో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడారని దానిలో ఆయన కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. బీజేపీని ఓడించాలని పేర్కొంటూ.. మైనారిటీల‌కు తాయిలాలు ప్రకటించారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ మేర‌కు స‌ద‌రు మంత్రి ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను జ‌త చేసిన‌ట్లు నాయకులు వెల్లడించారు. మంత్రి పక్కనే ఉన్న ఆ వర్గం పెద్ద .. హామీల‌ను ఆమోదించాల‌ని పేర్కొన్నారని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. హౌరాలోని రామ‌కృష్ణాపూర్ కోఆప‌రేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జ‌రిగిన డ‌బ్బు పంపిణీ కార్యక్రమంలో మ‌రో మంత్రి అరూప్ రాయ్ పాల్గొన్నార‌ని ఇది కోడ్ ఉల్లంఘ‌నే అని బీజేపీ పేర్కొంది. గ‌తంలోనూ ప‌శ్చిమ బెంగాల్ మంత్రులు కోడ్ ఉల్లంఘించార‌ని, కానీ ఎన్నిక‌ల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేద‌ని భారతీయ జనతా పార్టీ వెల్లడించింది. వీరిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేధించాల‌ని.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్గుప్తా, సీనియర్ నాయకులు ప్రతాప్ బెనర్జీ, షిషీర్ బజోరియా ఈసీకి లేఖ రాశారు. కాగా.. బీజేపీ నేతలు కూడా కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదుల మధ్య బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

కాగా.. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకేదశలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. అసోంలో మూడుదశల్లో ఎన్నికలు జరగనుండగా.. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Also Read:

Hathras murder: యూపీలోని హత్రాస్ లో మళ్ళీ సేమ్ క్రైమ్, అత్యాచార బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన దుండగులు

రాహుల్.. కొన్ని ఫిట్నెస్ టిప్స్ ఇవ్వండి.. కాంగ్రెస్ నేతను అడుగుతున్న ప్రముఖులు, నెటిజన్లు.. ఫొటో వైరల్

రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
పాక్‌కు ఐఎంఎఫ్ గుడ్ న్యూస్ ఆ దేశ భవిష్యత్ ఇప్పుడు ఔరంగజేబు చేతిలో
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
ఏపీలో మరో మైలురాయిని అధిగమించిన ఎయిర్‌టెల్‌..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
మా కుక్కీలను తినేటప్పుడు జాగ్రత్త.. కస్టమర్లకు బేకరీ హెచ్చరిక..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
ఈ అందాల రాశి గుర్తుందా ?.. బ్లూ కలర్‏ లెహంగాలో మెరిసిన హీరోయిన్..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
డయాబెటీస్ పేషెంట్ల కోసం స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. ఓట్స్ ఊతప్పం..
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎన్నికల ప్రచారంలో షారుఖ్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఎముకలు, పువ్వులతో వజ్రాల తయారీ.. ధర తెలిస్తే షాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
ఈ లడ్డూ చెడు కొవ్వుకు బ్రహ్మాస్త్రం.. నో హార్ట్ అటాక్
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
రుణమాఫీ ఎప్పుడో చెప్పిన రేవంత్ రెడ్డి
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
ఆ పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: దానం నాగేందర్
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.