AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకినాడలో దారుణం.. భర్తకు బ్లాక్ ఫంగస్.. మనోధైర్యం కోల్పోయిన భర్య ఆత్మహత్య…

కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తతోపాటు ఆమె కూడా అక్కడే ఉంటోంది. అయితే భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో ఆందోళనకు గురైంది.

కాకినాడలో దారుణం.. భర్తకు బ్లాక్ ఫంగస్.. మనోధైర్యం కోల్పోయిన భర్య ఆత్మహత్య...
Man Commits Suicide
Sanjay Kasula
|

Updated on: May 27, 2021 | 8:07 AM

Share

కాకినాడలో దారుణం జరిగింది. భర్తకు బ్లాక్ ఫంగస్ సోకింది అని తెలయడంతో భార్య కుదేలైంది. ఆందోళనతో ఏం చేయాలో తెలియని పరిస్థితికి చేరుకుంది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన తిరుపారెడ్డి, భార్య బుల్లిమావతికి కొవిడ్ సోకింది. చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. ఈ నెల 19 నుంచి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. తిరుపారెడ్డికి బ్లాక్ ఫంగస్ రావడంతో కాకినాడ జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు. భర్తతోపాటు ఆమె కూడా అక్కడే ఉంటోంది. అయితే భర్తకు వ్యాధి నయమవుతుందో లేదోనన్న అనుమానంతో ఆందోళనకు గురైంది.

అంతేకాకుండా మనోధైర్యం  కూడా  కోల్పోయింది.  ఆమె భర్త బ్లాక్ ఫంగస్​తో చికిత్స పొందుతుండటం… ఆయనతో పాటు ఉన్న భార్య బుల్లిమావతి మనస్తాపంతో ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఈ ఉదయం ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ అక్కడే ఉన్న కొందరు బాధిత కుటుంబ సభ్యులు చూసి ఆస్పత్రి సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : కోవిద్ పాండమిక్ కారణంగా ఏప్రిల్ నుంచి 577 మంది అనాథలైన చిన్నారులు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

Etela New Profile Pick: ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ మార్చిన ఈటల రాజేందర్‌.. ఇప్పుడు తెలంగాణలో ఇదే పెద్ద చర్చ..

Covaxin Second Dose: నేటినుంచి కొవాగ్జిన్‌ రెండో డోసు..రెండు రోజుల్లో 90వేల మందికి టీకా వేస్తామన్న సింఘాల్‌

Etela Rajender: ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారు..! కేంద్ర నాయకత్వం నుంచి సిగ్నల్ రావడమే ఆలస్యం..

Follow Us
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా
రుతుచక్రాన్ని అంచనా వేసే పీరియడ్ యాప్స్.. ఇవిచ్చే సమాచారం నిజమేనా