Gold Smuggling: గోల్డ్ స్మగ్లర్ల కొత్త దారులు.. ఈ సారి వారి ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

గోల్డ్ స్మగ్లర్లకు చెన్నై ఎయిర్‌లో బ్రేక్ పడింది. సొంత తెలివితో బంగారాన్ని తరలించేందకు ప్రయత్నిస్తూ దొరికి పోయారు ఇద్దరు స్మగ్లర్లు.

Sanjay Kasula

|

Updated on: Jul 26, 2021 | 9:39 AM

గోల్డ్‌ స్మగ్లర్స్‌ రూట్‌ మారుస్తున్నారు. నయా పద్దతిలో బంగారాన్ని తరలిస్తున్నారు. కస్టమ్స్‌ అధికారుల దృష్టి మరల్చి పసిడిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

1 / 4
స్మగ్లర్స్‌ ఎత్తుగడను కస్టమ్స్‌ అధికారులు చిత్తు చేస్తున్నారు. చెన్నై ఎయిర్‌పోర్టు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డగా మారుతోంది. వారంలో నీసం రెండు మూడు సార్లు గోల్డ్‌ పెద్దమొత్తంలో పట్టుబడుతోంది.

2 / 4
తాజాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద మొత్తంలో గోల్డ్‌ పట్టుకున్నారు అధికారులు. దుబాయ్ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.4కోట్ల విలువ చేసే 8.17 కేజీల గోల్డ్‌ని సీజ్ చేశారు.

3 / 4
జ్యూస్ మిక్సర్, నెబులైజర్, రైస్ కుక్కర్‌లో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

4 / 4
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే