Suicide: ముషీరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య..

Friends Commit Suicide: హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముషీరాబాద్ బాకారంలో

Suicide: ముషీరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య..
Suicide
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2021 | 8:13 AM

Friends Commit Suicide: హైదరాబాద్ నగరంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముషీరాబాద్ బాకారంలో నివాసం ఉండే ప్రవీణ్, శ్రీకాంత్ అనే యువకులు మంగళవారం తమ తమ ఇళ్లల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మొదట శ్రీకాంత్ చారి ఆత్మహత్య చేసుకోగా.. కొద్ది గంటల్లో వ్యవధిలోని ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు స్నేహితులు గంటల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఎప్పుడు సరదాగా.. ఉండే శ్రీకాంత్, ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్థానికులు అందించిన సమాచారం మేరకు ముషీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐపిసి సెక్షన్ 174 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

Also Read:

Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి.. ఒకే కుటుంబంలోని నలుగురు దుర్మరణం..

Man jailed: బాలికకు బీరు తాపించిన తండ్రి.. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ తర్వాత ఏమైందంటే..?

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?