
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో ముగ్గురు పిల్లలు అదృశ్యం కలకలం రేపుతోంది. మంగళవారం గుత్తికొండ బిలం చూసి వస్తామని వెళ్లిన ముగ్గురు బాలురు.. చీకటి పడినా ఇంకా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంటికి తిరిగి రాని నల్లబోలు హర్షవర్ధన్ (6), నల్లబోలు ఉదయమోహన్(6), నల్లబోలు సాయిలు (7)లపై తల్లిదండ్రులు పిడుగురాళ్ల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Newly married woman suicide : “అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు”..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య