Newly married woman suicide : “అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు”..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య

ఆ యువతి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వెంటనే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు.

Newly married woman suicide : అమ్మా..! అతడే గుర్తొస్తున్నాడు..అత్తారింట్లో నవవధువు ఆత్మహత్య
Follow us

|

Updated on: Dec 29, 2020 | 6:26 PM

Newly married woman suicide : ఆ యువతి ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించింది. ఆ విషయాన్ని ఇంట్లో అమ్మానాన్నలతో చెప్పింది. కానీ వారు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. పైగా వెంటనే తెలియని వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేశారు. విరహ వేదనను సదరు యువతి భరించలేకపోయింది. రోజుల వ్యవధిలోనే సూసైడ్ నోట్ రాసి..ప్రాణాలు తీసుకుంది. ఆ సూసైడ్ లేఖలో ఉన్న మాటలు చదివితే కన్నీళ్లు రాక మానవు.

‘అమ్మా.. మీకు క్షమాపణలు చెబుతున్నారు. నా వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలని పెళ్లి చేశావు. కానీ నాకు ఈ పెళ్లి  అసలు ఇష్టం లేదు. నా మనసులో మరో వ్యక్తి ఉన్న విషయం కూడా మీకు తెలుసు. నేను నా భర్తతో యాంత్రికంగా బ్రతకలేకపోతున్నా… ప్రతీ క్షణం భాధను అనుభవిస్తున్నా’అంటూ ఓ నవ వధువు సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే… జిల్లాలోని నారాయణగిరికి చెందిన మెడబోయిన రజాక్‌ కూతురు అభయ(పేరు మార్చాం) భీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన  రాము(పేరు మార్చాం)తో ఈనెల 11వ తేదీన పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. అయితే అభయ ఇంతకుముందే ఓ వ్యక్తిని ప్రేమించినా, పేరెంట్స్ ఒత్తిడితో రామును వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రేమించిన వ్యక్తిని వదిలి ఉండలేక బలవన్మరణానికి పాల్పడింది.

Also Read :

Wife beats husband : అపరకాళిగా మారిన ఆళి..భర్తను జెండా కర్రకు కట్టేసి కొట్టింది..ఎందుకో తెల్సా..?

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు

‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..